రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సోనియా అగర్వాల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్. ఓవర్ నైట్ కి ఈ సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. సోనియా అగర్వాల్ కు సంబంధించి గతంలో రెండవ వివాహానికి సంబంధించి పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి. ప్రముఖ సింగర్ తో ఈమె వివాహం జరగబోతోంది అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.తెలుగులో పాటు ఇతర భాషలలో సైతం నటించి మెప్పించిన సోనియా అగర్వాల్ తాజాగా రెండో వివాహం […]

7/G బృందావన కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ధమ్, నీ ప్రేమకై వంటి తెలుగు సినిమాలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 7/G బృందావన కాలనీ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.. దీంతో సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో కనుమరుగైపోయింది సోనియా అగర్వాల్. ఇక డైరెక్టర్ సెల్వరాగవన్ ను […]

హీరో ధ‌నుష్ వ‌దిన సోనియాకు రెండో పెళ్లా… చ‌క్క‌గా క్లారిటీ ఇచ్చేసింది..!

తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ మాజీ భార్యగా సోనియా అగర్వాల్ గతంలో వార్తల్లో నిలిచారు. `7జీ బృందావన్ కాలనీ` చిత్రంతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సోనియా అగర్వాల్ మాతృభాష పంజాబీ కాగా హీరో ధ‌నుష్ అన్న‌య్య దర్శకుడు సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకోవడం ఆ తర్వాత కాలంలో భర్తతో మనస్ప‌ర్ధలు రావడంతో విడిపోవ‌డం జ‌రిగింది. అయితే సోనియా అగర్వాల్ గత కొద్దికాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. ఇక […]

సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచిన ముదురు భామ..

సోనియా అగర్వాల్.. 7/G బృందావన కాలని సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన నటనకు తెలుగు జనాలు బాగానే అట్రాక్ట్ అయ్యారు కూడా. అందంతో పాటు అభినయంతో జనాలను అలరించింది. తొలి సినిమానే మంచి విజయం అందుకోవడంతో ఆమెకు మరిన్ని అవకాశాల వస్తాయని చాలా మంది అనుకున్నారు. కానీ పెద్దగా రాలేదు. వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోలేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తొలి […]