బాలకృష్ణకు పద్మభూషణ్.. 2025లో అవార్డు దక్కించుకున్న సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే..!

నందమూరి నట‌సింహం, గాడ్ ఆఫ్ మాసేస్ గా ఆడియన్స్‌తో పిలిపించుకునే బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మరో పక్కన రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా రాణిస్తున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అద్భుతమైన సేవలందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి పతాకం ఎగరవేస్తున్న బాలయ్యకు మరో అరుదైన గౌర‌వం ద‌క్కింది. నందమూరి బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. కథానాయకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి.. అలాగే బసవతారకం క్యాన్సర్ […]

ఈ టాలీవుడ్ విలన్ భార్య కూడా ఓ స్టార్ బ్యూటీ అని మీకు తెలుసా.. ఎవరంటే..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న విలన్‌ను గుర్తుపట్టే ఉంటారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో ప్రతి నాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ నటుడు పేరు హరీష్ ఉత్తమన్. ఇక ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన హరీష్ బ్యాక్గ్రౌండ్ కానీ.. ఫ్యామిలీ గురించి గానీ చాలామందికి తెలిసి ఉండదు. అయితే ఈ హ్యాండ్సమ్‌ విలన్ భార్య కూడా ఓ పాపులర్ బ్యూటీనే. 2010లో తమిళ్‌లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన హరీష్.. తర్వాత సౌత్ […]

1000 రోజులు ఆడిన బాలయ్య వన్ అండ్ ఓన్లీ మూవీ ఏదో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస‌ సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సినిమాలతో వరసగా బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న బాలయ్య.. మరో పక్క పాలిటిక్స్‌లోను రాణిస్తున్నారు. అంతేకాదు బుల్లితెరపై హోస్ట్‌గాను తన సత్తా చాటుతున్నాడు. ఈ జనరేషన్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న. బాలయ్య ఇప్పటికే తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను, రివార్డులను […]

చిరంజీవి ” విశ్వంభర ” పై అదిరిపోయే అప్డేట్.. మూవీ రిలీజ్ ఆ స్పెషల్ డే నే..!

మెగా అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మూవీ విశ్వంభ‌ర‌. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సింది. కానీ.. షూటింగ్ ఆలస్యం, ఇతరేతర కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మేకర్స్‌ మాత్రం రిలీజ్ డేట్‌ని ఇప్పటివరకు ప్రకటించలేదు. విశ్వంభ‌ర సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తున్నా.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంపై […]

ఐటీ రైడ్స్ కామన్.. అవస్తవాలను హైలెట్ చెయ్యొద్దు.. దిల్ రాజు

గత నాలుగు రోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో ఐటి సోదరులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయంపై నాలుగు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఈ ఐటి రైడ్స్‌పై దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. ఈ నాలుగు రోజుల నుంచి ఈ విషయంపై మీడియా చాలా ఆసక్తి కనబరిస్తుందని.. తెలిసి తెలియని విషయాలను హైలెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యాడు. […]

సక్సెస్ కోసం ఆ మ్యాటర్‌లో కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు.. రష్మిక కామెంట్స్ వైరల్..!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ప్రస్తుతం సౌత్ తో పాటు.. నార్త్ లోను వ‌రుస‌ సినిమా ఆఫర్లను కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ‌.. తను స్టార్ హీరోయిన్గా మారడానికి ఓ విషయంలో రాజీ పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. కుటుంబానికి సరైన సమయాన్న ఇవ్వ‌లేకపోతున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని.. ఇక కెరీర్ విషయంలో నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారంటూ వివరించింది. సక్సెస్ కోసం చాలా కష్టపడాలని.. […]

చరణ్ కోసం ప్రభాస్ బ్యూటీ.. సుకుమార్ మాస్టర్ ప్లాన్ కు దిమ్మతిరగాల్సిందే..!

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా గేమ్ ఛేంజ‌ర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిరాశ పరచ‌డంతో తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు చరణ్. బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రానున్న సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నయి. ఇలాంటి క్రమంలో RC 17 కి హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ […]

తారక్, ప్రశాంత్ సినిమా షాకింగ్ బడ్జెట్.. లెక్కలు చూస్తే మైండ్‌బ్లాకే..!

మ్యాన్ ఆఫ్‌ మాసేస్ ఎన్టీఆర్.. తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తారక్ ప్ర‌స్తుతం బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇంకా సెట్స్ పైకి రాని ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్ప‌టికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో […]

గేమ్ ఛేంజర్ ను క్లీంకార సెంటిమెంట్ కూడా కాపాడలేక‌పోయిందే.. మ్యాటర్ ఏంటంటే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రిలీజ్ అయిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా మిగిలిపోయింది. అయితే.. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్ రాజు.. ఇప్పటివరకు సినిమాపై రియాక్ట్ కాకున్నా భవిష్యత్తులో ఈ సినిమా తెచ్చిన నష్టాల పై రియాక్ట్ […]