చిరు ఉదయం లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..ఆమె ఎంత స్పెషల్ అంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్వయంకృషితో స్టార్ హీరోగా మారిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి రాణిస్తున్న మెగాస్టార్.. తన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఈ పొజిషన్కు వచ్చినవాడే. ప్రస్తుతం టాలీవుడ్లో సౌత్ ఇండియన్ కపూర్ ఫ్యామిలీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియన్ స్టార్ హీరోస్, నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోస్, […]

అలా చూపించమంటూ డైరెక్టర్ నీచంగా మాట్లాడాడు.. డిప్రెషన్‌లోకి వెళ్ళా.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెడ‌తారు. అవకాశం వచ్చినప్పుడు తమను ప్రూవ్ చేసుకోవాలని కసితో సినిమాల్లో నటిస్తారు. అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్‌లుగా రాణిస్తున్న వారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశాల పేరుతో మోసం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటే.. అవకాశం ఇచ్చి క‌మిట్మెంట్‌లు […]

సీనియర్ ఎన్టీఆర్ కార్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలుసా.. డబ్బులిచ్చి మరి గవర్నమెంట్ నుంచి తీసుకున్న ఆ స్టార్ హీరో..?

నందమూరి నటి సార్వభౌమ తారక రామారావు తన నట‌న‌తో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఆయన.. రాజకీయంగా చరిత్ర సృష్టించారు. తెలుగు వారి ఆరాధ్య దైవంగా కోట్లాదిమంది హృదయాల్లో గూడుకట్టుకున్నాడు. ఇప్పటికీ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో చెరగని అభిమానం ఉంది. సినిమాలో అయినా, రాజకీయాలైనా ఆయన ప్రస్తావన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకులు, మనవాళ్లు, కూతుళ్లు సినీ, రాజకీయ పరిశ్రమల్లోకి అడుగుపెడుతూనే ఉన్నారు. ఇక ఆయన గురించి, ఆయనకు సంబంధించిన వాటి గురించి తెలుసుకోవాలని […]

ఆ క్రేజీ డైరెక్టర్‌తో వెంకి మామ నెక్స్ట్ మూవీ.. ఈసారి పాన్ ఇండియన్ టార్గెట్..!

టాలీవుడ్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్న వెంకీ మామ‌.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్నాడు. అలాంటి వెంకటేష్‌కు తాజాగా సంక్రాంతి బ‌రిలో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వ‌చ్చింది. ఇప్పటికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ వసూళ‌ను కొల్లగొడుతూనే ఉంది. వెంకటేష్‌కు సరైన బ్లాక్ బ‌స్టర్ హిట్ పడితే.. […]

బిచ్చగాడిగా మారిన‌ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

ఒకప్పుడు దేశం మొత్తంలో రాజుల పాలన నడుస్తూ ఉండేది. అలాంటి సమయాల్లో రాజులు, యువరాజులు వ్యాపారులుగా.. సామాన్యులుగా వేషాలు కట్టి తమ సొంత రాజ్యంలో వీధుల్లో తిరుగుతూ.. పాలన ఎలా ఉందో తెలుసుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే లేవు. ఇప్పుడు అసలు రాజులపాలన‌ లేకుండా పోయింది. కాగా ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లు, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీలు ఎంతోమంది గెటప్ లు మార్చుకొని సాధారణ మనిషిలా జనాల మధ్యలో తిరగాలని ఆరాటపడుతున్నారు. అలా తమ సొంత […]

ఎన్టీఆర్ – ప్రశాంత్ నిల్ సినిమాకు ఊహించని సమస్య .. డ్రాగన్ పై ఫ్యాన్స్ వార్..?

త్రిబుల్ ఆర్‌ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా గత సంవత్సరం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. స్టార్ దర్శకుడు కొరటాల శివ తెర్కక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభినమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు .. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో హృతిక్ రోషన్ తో […]

బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ రికార్డ్ .. వెంకీ మామ అదుర్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకువచ్చారు .. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికి క్యూ కూడుతున్నారు .. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర […]

SSMB 29 మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. కానీ సస్పెన్స్ ఇదే..!

మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ టైంలోనే ప్రకటించారు. లాక్‌డౌన్ టైంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రేక్ పడటంతో అదే సమయంలో ఆన్లైన్ ద్వారా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతున్న ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాను జక్కన్న సెట్స్‌ పైకి తీసుకురాలేదు. దీనిపై ఒకసారి విజయేంద్రప్రసాద్ రియాక్ట్ అవుతూ.. మహేష్ బాబు కోసం కథ రాయడం అంత సులభం కాదు.. ఏకంగా నాకు రెండేళ్ల […]

అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. చరణ్‌తో రూ. 300 కోట్ల మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రఫ్ అండ్ రగ‌డ్‌ లుక్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఇక జాన్వీ క‌పూర్ ఈ సినిమాకు హీరోయిన్‌గా మెర‌వ‌నుంది. ఈ సినిమా తర్వాత చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో అల్లు అరవింద్ రామ్ చరణ్ కోసం భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ […]