కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక వేడుకగా ప్రయోగారాజ్ మహాకుంభమేళా.. ప్రస్తుతం అప్రతిహతంగా కొనసాగుతున్న సంగతి తెలుస్తుంది. ఈ నేప‌ద్యంలోనే.. దేశ, విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు ఈ వేడుకకు తరలివస్తున్నారు. భక్తిశ్రద్ధలతో త్రివేణి సంగమ పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. ఇక సాధారణ ప్రజలతో పాటు.. సినీ , క్రీడా, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది ప్రయాగాకు తరలి వెళ్లడం విశేషం. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు బుల్లితెర సెల‌బ్స్‌.. […]

పొదలచాటుకు లాక్కెళ్ళి రేప్ చేశాడు.. టాలీవుడ్ స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

ఇటీవల కాలంలో చాలామంది అమ్మాయిలు మగవారి డ్రస్సింగ్ స్టైల్‌తో.. వారిలా బిహేవ్ చేస్తూ మగవాళ్ళలా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి వాళ్లు ఆడవాళ్ళైనా మగవాళ్ళులా ఉంటున్నారు. అలా.. ఇండస్ట్రీలోను కొంతమంది నటీమణులు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో.. టాలీవుడ్ స్టార్ బ్యూటి స్నిగ్ధ‌ కూడా ఒకటి. ఈమె అమ్మాయి అయినా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి.. ఇప్పటివరకు పూర్తిగా అబ్బాయిలాగే డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ తో బిహేవియర్‌ని కూడా అలాగే ఫాలో అవుతూ వస్తుంది. అలా మొదలైంది సినిమాతో […]

SSMB 29 విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. జక్కన్న ఊర మాస్ నాటు ప్లానింగ్..!

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ మూవీగా SSMB 29 సెట్స్‌పైకి రానుంది. రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న ఈ సినిమా మ‌హేష్‌ 29వ సినిమాగా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీ మహేష్ కెరీర్‌లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనుంద‌ని టాక్‌. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేక‌ర్స్‌. కాగా జనవరి 2న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి […]

త్వరలో అందరినీ కలుస్తా.. పాదయాత్రలు చేయవద్దు ఎన్టీఆర్ షాకింగ్ పోస్ట్..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న తారక్.. బాలీవుడ్‌లో వార్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్‌లో నటించ‌నున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో కనిపించనున్నాడు తార‌క్‌. అలాగే రజనీకాంత్‌కు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నెల్స‌న్ దిలీప్‌తోను తారక్ మరో సినిమాలో […]

ప్రభాస్ ఫౌజీలో సాయి పల్లవి.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజా మూవీ తండేల్‌తో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఈ నేల 7న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డి నెక్స్ట్ తెలుగు సినిమా ఏదై ఉంటుంద‌నే ఆశ‌క్తి ఆడియ‌న్స్‌లో నెల‌కొంది. ఇక ప్ర‌స్తుతం తండేల్‌తో పాటు.. బాలీవుడ్‌లో రామాయ‌ణం పార్ట్ 1, ఏక్‌దిన్ సినిమాల‌తో బిజి బిజీగా గ‌డుపుతుంది. ఈ క్ర‌మంలోనే సినిమాల ఎంపిక‌ల విష‌యంలో అచితూచి అడుగులు వేసే సాయిప‌ల్ల‌వి.. […]

పెళ్లయిన రెండు నెలలకే భర్తకు కీర్తి బిగ్ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఇటీవ‌ల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ.. మహానటి కీర్తి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచి.. ఈ లవ్ స్టోరీ నడుస్తుందని.. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా మారినా కూడా.. ఆ ప్రేమను కొనసాగించినట్లు వివరించింది. తమ […]

హరిహర వీరమల్లు మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన ఎం.ఎం. రత్నం.. ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నంకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నిర్మాతగానే కాకుండా.. గీత రచయితగా, రచయితగా, డైరెక్టర్గా ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటుకున్న ఎం.ఎం. రత్నం తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1953 ఫిబ్రవరి 4న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించిన ఆయ‌న‌.. సినిమాపై ఉన్న అమితమైన ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో కష్టాల తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలలో ఒకరిగా […]

వెయ్యి కోట్ల మోసం.. హీరో వేణుపై కేసు న‌మోదు..!

టాలీవుడ్ స్టార్ హీరోగా ఒకప్పుడు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణు తొట్టెంపుడికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా వేణు తొట్టెంపూడిపై పోలీస్ కేసు నమోదు అయింది. ఫిబ్రవరి 4న వేణు తొట్టెంపూడీతో పాటు.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులుగా ఉన్న భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, ఎండి పాతూరి ప్రవీణ్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల నుంచి వచ్చిన తాజా కథనం ప్రకారం […]

మోక్షజ్ఞతో సినిమా ఆగిపోయిందా.. బాలయ్య సమక్షంలో ప్రశాంత్ వర్మ క్లారిటీ..

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మతో ఆయన డబ్బింగ్ మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చింది. అయితే సినిమా సెట్స్‌పైకి రాకపోవడంతో.. ఎన్నో వార్తలు నెటింట‌ వైరల్‌గా మారాయి. మొదట మోక్షజ్ఞ అనారోగ్య కారణాల‌తో సినిమా కొంతకాలం వాయిదా పడిందని వార్తలు వినిపించినా.. ఇప్పటికీ సినిమా ప్రారంభం కాకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఫైనల్ స్క్రిప్ […]