నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీని అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ డెబ్యు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక తాజాగా సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందట. కుదిరితే ఇదే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. మోక్షజ్ఞ సినిమాకు పూర్తి మేకోవర్‌తో సిద్ధమయ్యాడు. […]
Tag: social media
చరణ్, బుచ్చిబాబు సినిమాకి క్లైమాక్స్ హైలెట్.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాను ఫాలో అవుతున్నారా..?
ఏ సినిమా అయినా బడ్జెట్‌కు సంబంధం లేకుండా సక్సెస్ సాధించాలంటే కచ్చితంగా కంటెంట్ ముఖ్యం. అంతేకాదు.. కంటెంట్‌తో పాటు.. క్లైమాక్స్ సీన్స్ కూడా అదే రేంజ్‌లో మెప్పించాలి. సినిమాకు క్లైమాక్స్ ప్రాణం పోస్తుందనటంలో సందేహం లేదు. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ ఒక ఎత్తు అనేలా దర్శకులు కూడా సినిమాను ప్లాన్ చేస్తారు. అంతేకాదు.. క్లైమాక్స్ బాగుంటే సినిమాలు ఆడియన్స్ మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా ఇటీవల వచ్చిన రంగస్థలం, ఉప్పెన సినిమాల క్లైమాక్స్ లు […]
అలాంటి వ్యాధితో బాధపడుతున్న సిద్ధార్థ్.. భార్యతో గొడవ కూడా..?
సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ అంటే తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. హీరో గానే కాదు.. కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సిద్ధార్ధ్. ఇప్పటికే ఎన్నో కాంట్రావెర్సీలతో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భార్య అధితితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని.. నా వ్యాధికి కారణం కూడా నా అభిమానులే అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంతకీ […]
బన్నీ డ్యాన్స్ టాలెంట్‌కి చిరు కారణం కాదు.. దుమారం రేపుతున్న అల్లు అరవింద్ లేటెస్ట్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లూ ఫ్యామిలీల వివాదం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ మధ్యన వార్ బద్ధ శత్రువుల తరహాలో కొనసాగుతుంది. వీరి కుటుంబాల మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇన్ డైరెక్ట్ సంకేతాలు కూడా కనిపించడంతో.. ఆ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా అల్లు […]
యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావ్.. నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య రియాక్షన్ ఇదే..!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. కొద్ది గంటల క్రితం రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టాలని మేకర్స్ ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే రిలీజ్‌కు ముందు.. సినిమా కోసం రకరకాలుగా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. ఇందులో భాగంగానే.. తాజాగా సాయి పల్లవి, నాగచైతన్యను.. నాగచైతన్య, సాయి పల్లవిని ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇక ఇందులో భాగంగా […]
వాట్.. ఆస్తికోసం ఆ కమెడియన్ ఫుడ్‌లో తల్లే డ్రగ్స్ కలిపిందా.. చివరకు ఏం జరిగిందంటే..?
స్టేజ్ ఆర్టిస్టులుగా, వెండి తెరపై , బుల్లి తెరపై ఇలా.. రకరకాలుగా ప్రజలను నవ్వించే కమెడియన్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. వారిలో కొందరు నువ్వుల వెనుక ఎన్నో కష్టాలు, అగాధాలు ఉంటాయి. అలా.. పాపులర్ టెలివిజన్ యాక్టర్, స్టాండ్ అఫ్ కమెడియన్ సిద్ధార్థ సాగర్ జీవితంలోను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ప్రజలను కడుపుబ్బ నవ్వించే అతనికి మాత్రమే తెలుసు.. కపిల్ శర్మ, కృష్ణ అభిషేక్, సుదేష్ లెహ్రి లాంటి కమెడియన్స్ తో కలిసి కామెడీ సర్కస్, ది […]
చైతు ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్.. ఏం చెప్పిందంటే..?
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తండెల్ తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. […]
నటుడు సోను సూద్‌కు అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే..?
స్టార్ యాక్టర్ సోను సుద్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లోనే కాదు నార్తులను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సోను సూద్.. ఎన్నో సేవా కార్యక్రమాలతోనూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. సోను సూద్‌పై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లకపోవడంతో పంజాబ్‌లోని లుధియానా కోర్ట్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. […]
నందమూరి నుంచి మెగా కాంపౌండ్‌కి ఎందుకు.. రిపోర్టర్ ప్రశ్నకు విశ్వక్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా.. రామ్ నారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ లైలా. సాహూ గార్లపాటి ప్రొడ్యూసర్గ వ్యవహరించిన ఈ సినిమాను వాలెంటెన్స్‌డే సందర్భంగా.. ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ తో పాటు పాటలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా.. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌లో విశ్వక్ మాట్లాడుతూ.. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా రానున్నట్లు […]