స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదేళ్లు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్‌ను శాసించిన ఈ ముద్దుగుమ్మ.. ఇంచుమించు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోను నటించింది. తర్వాత మెల్లమెల్లగా అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరమైంది. ఇటీవల మళ్ళీ పలు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారుతున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ లో మాత్రం దూరంగానే ఉంటుంది. ఇక ప్రస్తుతం ట్రలాల పేరుతో సొంత ప్రొడెక్షన్ […]
Tag: social media
విజయ్ రష్మికను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే కింగ్డమ్ అనే వైవిధ్యమైన కథతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గౌతం తిన్ననూరే […]
ఎన్టీఆర్ హైట్ పై రవిబాబు అలాంటి కామెంట్స్.. వాస్తవం ఎంత..?
టాలీవుడ్ నటుడు రవిబాబుకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. కామెడీ విలన్ పాత్రలోను నటించి ఆకట్టుకున్నాడు. సడన్గా నటనకు చెక్ పెట్టేసి పూర్తిగా డైరెక్టర్గా మారాడు. ఇక అల్లరి నరేష్‌ను అల్లరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత రవి బాబుదే. ఇక రవిబాబు సీనియర్ నటుడు చలపతిరావు కొడుకు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి రవిబాబు అప్పటికే అమరావతి, నువ్విల, […]
మాస్ కా దాస్‌కు వైసీపీ పంచ్.. డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్..!
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ తాజాగా నటించిన మూవీ లైలా సినిమాకు వైసీపీ శ్రేణుల నుంచి చిచ్చు మొదలైంది. ఈ సినిమా ఫిబ్రవరి 14 అంటే నేడు గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమా అమెరికాలో ప్రీమియర్ షోలను పూర్తిచేసుకుంది. ఇక మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను తెలియజేస్తున్నారు. కొంతమంది సినిమా బాగుందని రివ్యూ ఇస్తుంటే.. మరి కొంతమంది సినిమా యావరేజ్ గా ఉందని అభిప్రాయాలు […]
విశ్వక్ లైలా ట్విట్టర్ రివ్యూ మాస్ కా దాస్ హిట్ కొట్టేనా..?
టాలీవుడ్‌లోనే కాంట్రవర్షియల్ హీరోగా విశ్వక్‌సేన్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈయన నటించిన ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుండడం.. కావాలనే కాంట్రవర్సీలను సృష్టిస్తున్నారా.. లేదా అనుకోకుండా అలా జరిగిపోతున్నాయో తెలియదు కానీ.. ప్రతి సినిమాకు ఏదో ఒక వాదనలు వినిపించడంతో విశ్వక్‌సేన్‌కు కాంట్రవర్షియల్ హీరోగా ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ నుంచి వచ్చిన లైలా మూవీ రిలీజ్‌కు ముందు కూడా పృథ్వీరాజ్ ఈవెంట్‌కి వచ్చి వైసీపీపై పరోక్షంగా కౌంటర్లు వేయడంతో […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి తండ్రి కన్నుమూత..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ మంచిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చంద్రశేఖర్‌కు పితృవియోగం జరిగింది. తాజాగా చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు తుదిశ్వాస విడిచాడు. 75 ఏళ్ల వయసులో అనారోగ్యకారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏలేటి సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా, తుని మండలంలోని రేఖ వనిపాలెంలో ఉంటున్నారు. ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే […]
గేమ్ ఛేంజర్ తర్వాత ఆ యంగ్ హీరోను పట్టేసిన శంకర్ .. ఈసారైనా మెప్పిస్తాడా..?
సౌత్ టాప్ దర్శకుడులో శంకర్ సినిమాలకు ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది .. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు శంకర్ దర్శకత్వం లో ఎన్నో సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి .. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి .. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి .. రోబో […]
మహేష్ , రజనీకాంత్ .. కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇదే..?
కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉన్నా .. చిత్ర పరిశ్రమలో ఇద్దరూ సూపర్ స్టార్లే.. మన సౌత్ ఇండస్ట్రీలో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు ఇద్దరు హీరోలు .. ఇద్దరి హీరోల కాంబినేషన్లో ఓ సినిమా వచ్చుంటే ఓ రేంజ్ లో ఉండేది .. ఇది చెప్పడానికి చాలా క్రేజీగా ఉంది.. కానీ గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక […]
సౌందర్య కాదు , జగపతిబాబుకి టాలీవుడ్ లో ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..?
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు .. వారిలో జగపతిబాబు కూడా ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు .. తెలుగు ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ కొడుకు అయినా జగపతిబాబు ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో దూసుకుపోతున్నారు. తన గొంతు బాలేదని డబ్బింగ్ సెట్ కాదనే స్థాయి నుంచి తన వాయిస్ బెస్ట్ అనే స్థాయికి జగత్ బాబు ఎదిగారు . అంతటి […]