అల్లు అర్జున్, అట్లీ కాంబోలో క్రేజీ హీరోయిన్ ఫిక్స్‌.. ఇక ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్టే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సంచలనంతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ‌న్ని నెక్స్ట్ మూవీ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మొదట త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ ఓ సినిమా నటించబోతున్నాడని టాక్ నడిచింది. అయితే.. ఈ సినిమా క‌థ పూర్తిగా ప్రిపేర్ కాలేదని త్రివిక్రమ్ దీనికోసం మరికాస్త సమయం తీసుకుంటున్నాడట. కనీసం 6 నెలల సమయం పడుతుందని.. […]

చరణ్‌తో సినిమా అనుకున్న తర్వాత ఏకంగా ఇన్ని ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయ.. ఆ లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఎఫైర్లు, ప్రేమలు , పెళ్లిళ్ల వార్తలే కాదు.. దర్శక నిర్మాతలకు, హీరోలకు మధ్య ఏ చిన్న హింట్ దొరికిన సరే వారి కాంబోలో సినిమా వచ్చేస్తుంది అంటూ ఊహగానాలు వినిపిస్తూ ఉంటారు నెటిజన్స్. అలా ఎంతోమంది స్టార్ హీరోల కాంబోలో.. స్టార్ దర్శకులతో సినిమాలు వస్తున్నాయని వార్తలు వినిపించిన అవి వర్కౌట్ కాలేదు. అలా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]

స్టార్ హీరోలను సైతం రిజెక్ట్ చేసే సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన ఏకైక స్టార్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న ఫేమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా, ఎంత బడా ప్రాజెక్టు అయిన తనకు కంటెంట్ నచ్చి.. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే ఆ సినిమాలో నటించనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుందని టాక్. […]

నాగార్జున – టబు ప్రేమాయణం.. ఆ లేడీ ఎంట్రీ తో చెక్..!

సీనియర్ స్టార్ హీరోయిన్ టబు గురించి టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ తెలుగు సోయగం.. హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. నార్త్, సౌత్ లోనూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. దాదాపు తను ఎంచుకునే ప్రతి కథలోను మంచి కంటెంట్ ఉండేలా చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లతో పోల్చితే ట‌బ్బు సినిమాలు చాలా వరకు సక్సెస్ అందుకున్నాయి. […]

చిరంజీవిలో ఎవరికి తెలియని కొత్త కోణం.. ఆ హీరోయిన్ తో ఎవ్వరం గట్టిగానే నడిచిందా..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కచ్చితంగా వాళ్లపై రూమర్లు, ప్రేమ‌, బ్రేకప్, ఎఫైర్ డేటింగ్‌ వార్తలు కామన్. అలా ఓ స్టార్ హీరోయిన్ ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది, ఆ హీరో.. స్టార్ హీరోయిన్ ప్రేమించాడు.. ఇద్దరి మధ్యన ప్రేమాయణం నడుస్తుంది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇలాంటి వార్తలు కుప్పలు తిప్పలుగా వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని వాస్తవాలైతే.. మరికొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోతాయి. అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోను […]

రజినీతో సిల్క్ స్మిత ఎఫైర్.. ఒకే రూమ్లో అడ్డంగా దొరికిపోయారా..?

మత్తు కళ్ళు, ఘాటు అందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అలనాటి స్టార్ బ్యూటీ సిల్క్ స్మీత‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఓ సినిమాలో నటిస్తుందంటే చాలు దాదాపు ఆ సినిమా సూపర్ హిట్ అని అంత భావించేవారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం సిల్క్ స్మిత డేట్స్ కోసం వేచి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా సినీ కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను […]

బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీలో శ్రీ లీల.. రొమాన్స్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..!

యంగ్ బ్యూటీ శ్రీ లీలకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. వరస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది. ఇక ఇటీవల తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన్న శ్రీ లీలా.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమా ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్.. కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్‌, అనురాగ్ బసు డైరెక్షన్లో తెరకెక్కనున్న […]

తండేల్ ఎఫెక్ట్.. ఒకేసారి ముగ్గురు స్టార్ట్ డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టిన చైతు..!

టాలీవుడ్ అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ఇటీవల తండేల్‌ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని చైతు కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లకు అల్లగొట్టిన సినిమాగా సంచలనం సృష్టించింది. చంద్రమోహన్ రెడ్డి డైరెక్షన్‌లో.. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. తిరుగులేని క్రేజ్ దక్కడమే కాదు.. నాగచైతన్య నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయన గ్రాఫ్ […]

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరోతో రొమాన్స్..కృతి శెట్టి

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో సినిమాల విషయంలో వినిపిస్తున్న పలు విమర్శలలో హీరో, హీరోయిన్ల మధ్య ఉండే ఏజ్ గ్యాప్ కూడా ఒకటి. సీనియర్ స్టార్ హీరోలు, యంగ్ బ్యూటీలతో ఏజ్ గ్యాప్‌కు సంబంధం లేకుండా ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంటున్నారు. ఇటీవల కాలంలోనే కాదు.. ఎప్పటినుంచో ఈ ట్రెండ్‌ కొనసాగుతున్న ఈ జనరేషన్‌లో మాత్రం వీటిని భూతద్దంలో చూస్తూ ఆ స్టార్ హీరోలను ట్రోల్స్ చేస్తూ కించపరిచేలా ప్రయత్నిస్తున్నారు యాంటీ ఫ్యాన్స్, మీమర్స్. ఇక మన […]