టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి స్టార్ డైరెక్టర్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుకున్న జక్కన్న.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో రుచి చూపాడు. అంతేకాదు.. వరల్డ్ వైడ్ గా సినీనటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ సినిమాతో తెలుగు గడ్డపైకి తీసుకువచ్చిన ఘనత జక్కన్నదే. ఈ […]
Tag: social media
ఈ ఫోటోలో కనిపిస్తున్న గుండు పాప.. పాన్ ఇండియన్ పాపులర్ బ్యూటీ.. ఎవరు గుర్తుపట్టారా..?
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఈ చిన్న వింత జరిగినా క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది. అదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో, హీరోయిన్లు.. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అయితే మరింత వేగంగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్ కూడా అభిమానులకు దగ్గర అయ్యేందుకు సోషల్ మీడియా వేదికను ప్లాట్‌ఫామ్‌గా ఎంచుకుంటున్నారు. అంతేకాదు.. తమకు సంబంధించిన ప్రతి విలువైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన బాల్య జ్ఞాపకాలను […]
చిరు కోసం అనిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఆ మ్యాటర్ తెలిస్తే నోరెళ్లబెడతారు..!
ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోతో అయినా.. కేవలం ఐదు, ఆరు నెలల్లో సినిమా తెరకెక్కించే బ్లాక్ బస్టర్ కొట్టగల సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తాజాగా విక్టరీ వెంకటేష్ తో నాలుగు నెలల వ్యాధిలోని సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసి బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అది కూడా రూ.100 కోట్లు కొట్టడం కష్టమనే వెంకీ సినిమాకు ఏకంగా రూ.300 కోట్లు కొట్టి […]
చరణ్ – సుక్కు కాంబో హీరోయిన్‌గా ఆ క్రేజి బ్యూటీ.. ఫ్యాన్స్ అసలు ఊహించని ఫిగర్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్‌సీ 16 సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి […]
ఆ పాన్ ఇండియన్ హీరోయిన్‌తో కుర్ర హీరో ఘూటు ప్రేమ.. షాకింగ్ వాస్తవం ఇదే..!
ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్ల మధ్య ఫ్రెండ్ షిప్ గాఢంగా ఉందని.. ఎఫైర్ నడుస్తుందని, ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ.. న్యూస్‌లు రావడం చాలా సహజం. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు అవస్తవాలు ఉన్న.. చాలావరకు అవి వాస్తవాలుగా మారుతాయి. ఇక ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే చాలు ప్రతి ఒక్కరు తమకంటూ మంచి ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని తెగ ఆరాటపడతారు. అలా కుర్ర హీరోలు స్టార్ హీరోలుగా మారడానికి మంచి కథలను ఎంచుకుంటూ శ్రమిస్తూ ఉంటారు. అలా […]
మొదటి భర్త సూసైడ్.. రెండో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించిన తర్వాత.. హీరోయిన్గా అవకాశాలు కొట్టేసి సినిమాలో నటించిన ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో పావని రెడ్డి కూడా ఒకటి. మొదటి తెలుగులో పలు సీరియల్స్ నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తర్వాత కోలీవుడ్‌లో పలు సీరియల్స్ లో నటిస్తూనే.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆగా తెలుగులో పావని రెడ్డి.. చారి 111, డ్రీమ్, గౌరవం సినిమాల్లో మెరిసింది. తాజాగా.. ఈ ముద్దుగుమ్మ రెండో వివాహానికి సిద్ధమైందంటూ వార్తలు […]
థమన్ కార్‌కు బాలయ్య పెయిమెంట్.. తెర వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?
తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు కార్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వరుసగా బాలయ్య సినిమాలుకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడంతోపాటు.. ఆయన సినిమాలకు బెస్ట్ అవుట్‌పుట్ తో బ్లాక్ బస్టర్‌లు అందించాడు. ఇక ఈ కార్ పెయిమెంట్ అకండ 2 నిర్మాతలు థమన్‌కు చెల్లించినా.. బాలయ్య రెమ్యూనరేషన్ నుంచి ఈ మొత్తాన్ని మినహాయించనున్నారని టాక్ నడుస్తుంది. ఇక […]
ఆ మూవీలో చిరు లేడీ గెటప్.. వెనుక ఇంత కథ నడిచిందా..?
టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. జంధ్యాల డైరెక్షన్‌లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ చంటబ్బాయి ఇప్పటికి ఎంతమంది ఆడియన్స్‌కు గుర్తుండే ఉంటుంది. తనకున్న మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి.. చిరంజీవి చేసిన ఈ కొత్త ప్రయోగం అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక చిరు ఈ సినిమాలో విభిన్న గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. అందులో లేడీ గెటప్‌లోను ఆకట్టుకున్నాడు చిరంజీవి. గౌనుతో తలపై టోపీ పెట్టుకుని వయ్యారాలు వలకబోసాడు. అయితే చిరు […]
జగపతిబాబును ఆడుకున్న రోజా, ఆమని.. శుభలగ్నం సినిమా ఎలా పుట్టిందో తెలుసా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డికి తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు కృష్ణారెడ్డి. ఇక ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన శుభలగ్నం మూవీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయింది. జగపతిబాబు, ఆమని, రోజా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఓ చిన్న పాయింట్‌తో మొదలైన కథ తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. […]