మెగాస్టార్ ట్యాగ్ కోసం తలపడ్డ ఇద్దరు స్టార్ హీరోస్.. అదే వాళ్లకు మైనస్ అయ్యిందా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయ‌న ఇదే ట్యాగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ ట్యాగ్ కోసం గట్టి పోటీనే నెలకొందట‌. అప్పట్లో చిరంజీవికి పోటీ ఇచ్చిన బాలకృష్ణ‌, వెంకటేష్, నాగార్జున కాకుండా మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు […]

బోల్డ్ హుక్ స్టెప్స్.. కొరియోగ్రాఫర్స్ పై మహిళా కమిషన్ సీరియస్..!

గత కొంతకాలంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్.. బోల్ట్ హుక్ స్టెప్పులను కొరియోగ్రఫీ చేస్తూ ప్రజలలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఎన్నో నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. అసభ్యకర, అభ్యంతర డ్యాన్స్ స్టెప్పులు ఏంటి అంటూ.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేల ఈ స్టెప్స్ ఉన్నాయంటున్స్ ర‌క‌ర‌కాల కామెంట్స్‌తో వారిపై మండిపడుతున్నారు. అలా.. తాజాగా నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలోని ఓ హుక్ స్టెప్ మరింత అసభ్యకరంగా, బోల్డ్‌గా అనిపించడంతో.. విపరీతమైన ట్రోల్స్ ఎదురవుతున్నాయి. […]

ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ఇదే.. రష్మిక, నయన్ కు బిగ్ షాక్.. నెంబర్ 1గా ఆ స్టార్ బ్యూటీ..!

ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్‌ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న‌ సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ […]

ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిన బాలకృష్ణ నటించిన డిజాస్టర్ మూవీ.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ అందుకున్న తర్వాత.. ఎంతోమంది డైరెక్టర్లు ఆ సెలబ్రెటీల ఇంటికి క్యూ కడుతూ ఉంటారు. ఎన్నో కథలను వినిపిస్తూ ఉంటారు. కానీ.. హీరోలు లేదా, హీరోయిన్‌లు మాత్రం ఆ కథ అటు ఇటుగా అనిపించిన.. ఫ్లాప్ అవుతుందని ఆలోచన వచ్చిన వెంటనే ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమా సెట్స్‌ పైకి వచ్చిన తర్వాత.. సగం షూట్ అయిన‌ తర్వాత కూడా ప్లాప్ అవుతుంద‌ని డౌట్‌తో షూట్ ఆపించేసిన […]

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ చిరంజీవి మూవీ అదేనా.. రీమేక్ కూడా చేయాలనుకున్నాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇంట్రెస్ట్ లోకి అడుగుపెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ఎన్నో హిట్ సినిమాలుకు సీక్వెల్స్ కానీ.. రీమేక్ కానీ వస్తే బాగుండ‌ని.. అందులో పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ నటిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలోనే చిరంజీవి ఎవర్గ్రీన్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా […]

RC 16: జాన్వి కి ఉపాసన క్యూట్ సర్ప్రైజ్.. సురేఖ ఏం పంపిందంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం RC16 రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు.. జాన్వి కపూర్ హీరోయిన్ గా కనపడనుంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో.. సినిమా సెట్ లో హీరోయిన్ జాన్వి కపూర్ కూడా సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ భార్య ఉపాసన.. జాన్వీ కపూర్ కు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. చరణ్, […]

తారక్ ” డ్రాగన్ “పై బ్లాస్టింగ్ అప్డేట్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా సెట్స్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. కాగా.. తాజాగా ఈ సినిమాపై గూస్ బంప్స్ అప్డేట్ ఒక‌టి వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ భారీ పర్సనాలిటీతో.. పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక కన్నడ స్టార్ డైరెక్టర్‌గా ప్ర‌శాంత్ […]

ఆ స్టార్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన హీరో..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ల‌లో ఒకరిగా శ్రీకాంత్ అడ్డాల దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన తెర‌కెక్కించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో.. సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్గా రాణిస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. శ్రీకాంత్ అడ్డలకు సంబంధించిన ఎఫైర్ వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న శ్రీకాంత్.. భార్యను, పిల్లలను కాదని మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని.. ఆమెతో లైఫ్ ఎంజాయ్‌ చేస్తున్నాడంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల […]

ప్రభాస్ ఇంట్లో ఈ కోటి రూపాయల చెట్టు.. ఎందుకు అంత స్పెషల్ అంటే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రెమ్యున‌రేష‌న్‌ అందుకుంటూ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. కష్టానికి తగ్గ ఫలితాన్ని దక్కించుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోట్లను కూడబెడుతున్న ప్రభాస్ ఇంట్లో.. ఓ కోటి రూపాయల చెట్టు కూడా ఉందనే న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే నెటిజ‌న్స్‌ ఆ చెట్టు కాస్ట్ తెలిసే […]