మన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎందరో గొప్ప నటిమణులు ఉన్నారు. అంతమంది ఉన్న మనం వారిలో సావిత్రిని మాత్రమే మహానటిగా చెప్పుకుంటాం. సావిత్రి తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలరు. ఒక కంటిలో కన్నీరు, మరో కంటిలో నవరసాలు పండించగల గొప్ప నటి. సావిత్రి ముందుగా తన కెరియర్‌ను నాటకారంగంలో మొదలుపెట్టి.. తరువాత తన కుటుంబ సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చిత్ర పరిశ్రమలో కూడా మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సావిత్రి వాటన్నింటినీ విజయాలకు […]
Tag: social media
శ్రీదేవిపై మోజుతో రు. 100 కోట్లు ప్యాలెస్ ఇచ్చింది ఎవరు…!
అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ముందుగా బాలనటిగా చిత్ర పరిశ్రమంలో తన కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. తర్వాత తన 16 సంవత్సరాల వయసులో రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటిగ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది. శ్రీదేవి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా […]
ఐదు సంవత్సరాలుగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న హీరోయిన్… ఈ సీక్రెట్ బయట కొచ్చేసిందా..!
బాలీవుడ్ భామ సోనాలి సెగల్ ప్యార్ కా పంచ్ నామా సినిమాతో పరిచయం అయింది. అ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో యువతను కట్టిపడేస్తుంది. ఈ భామ సోషల్ మీడియలో కూడా పుల్ జోష్‌లో తన అందంతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా క్రియెట్ చేసుకోగలిగింది. ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో […]
వివాదం అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్… క్షణాల్లో ట్వీట్ డిలీట్ చేసిన బండ్ల?
బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజ్ వీరాభిమానో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా బండ్ల ఆయనికి భక్తుడని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా కడిగి పారేస్తాడు. అలా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా స్పందించిన తీరు ఇపుడు సోషల్ మీడియాలో వివాదంగా […]
బాలయ్య అన్‌స్టాపబుల్‌కు రోజా ఆ భయంతోనే రావట్లేదా…!
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో బాలయ్యకు సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ షో తో బాలకృష్ణ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆషో కు రెండో సీజన్ కూడా ఆహాలో ప్రారంభమైంది. ఇప్పుడు జరిగే ఈ సీజన్ మొదటి సీజన్‌కు మించి అదిరిపోయే రీతిలో […]
ఎవరు ఊహించని సర్‌ఫ్రైజ్‌తో చిరు, బాలయ్య… ఫ్యాన్స్‌కు సంక్రాంతిని మించిన పండుగ..!
రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. వీరిద్దరి మధ్య సంక్రాంతి వార్ అంటే అభిమానులకి పండగే. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12న ముందుగా థియేటర్లో సందడి చేయబోతున్నాడు. తర్వాత రోజు జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. మన టాలీవుడ్ చరిత్రలో ఇద్దరు […]
ఎన్టీఆర్ ఆ సీక్రెట్లు బయట పెట్టడానికి ఇష్టపడడా ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవ్వనున్నాడు. ఇప్పటికే తన 30వ సినిమా అని స్టార్ట్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించినన తారక్.. ఆ సినిమా షూటింగ్ వచ్చే 2023 వ సంవత్సరం నుంచి షూటింగ్‌లో బిజీ అవనున్నాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ తన కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. […]
పూజా హెగ్డే తట్టా బుట్టా సర్దుకోవడమే మిగిలిందా…!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం మాత్రం అన్ని విధాలుగా నిరాశే మిగిల్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని నిరాశపరిచింది. ఆ సినిమా ఈ సంవత్సరంలో అత్యంత భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ […]
మన హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలిస్తే ..ఆశ్చర్య పోవాల్సిందే..!
సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆత్రుతగా ఉంటుంది. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో ఆ వార్త వైరల్ గా మారిపోతుంది. అలాంటి సినిమా హీరోలు ఎంతవరకు చదువుకున్నారు వారు ఎక్కడ డిగ్రీ పొందారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు. తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ […]