కుర్చీ తాత అరెస్ట్.. మ‌హేష్ బాబు వ‌ల్లే అంటూ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

గతంలో తెలంగాణ ఎలక్షన్స్ నేపథ్యంలో మాట్లాడుతూ కూర్చి మడత పెట్టి అనే ఒకే ఒక బూతు డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు కాలాపాషా.. అలియాస్ కుర్చి తాత. అయితే తాజాగా కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అనే బూతు మాటతోనే మహేష్ గుంటూరు కారం సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ ను రెడీ చేశాడు. అయితే తాజాగా […]

యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసిన ‘ హనుమాన్ ‘ టీం.. కారణం ఏంటంటే..?

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సూపర్ మాన్ స్టోరీ హనుమాన్. ఇప్పటికి ఈ మూవీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను హనుమాన్‌కు భారీ పాపులారిటీ దక్కుతుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ టీం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. హీరో తేజ స‌జ్జ‌, డైరెక్టర్ ప్రశాంత్ […]

ఒక్క హిట్ తో భారీ క్రేజ్.. సీనియర్ హీరోలందరి చూపు ఆమె వైపే..

ఇటీవల నాగార్జున నా స్వామి రంగా సినిమాతో హిట్ అందుకుంది ఆషిక రంగ‌నాధ్‌. ఇక ఒక్క సినిమా హిట్ అయింది అంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఆ హీరోయిన్నే కావాలని వెంటపడుతూ ఉంటారు. అయితే నాగార్జున లాంటి సీనియర్ హీరోను డామినేట్ చేసి మరి ఆషిక త‌న‌ నటనతో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల‌ అందరికీ ఆషిక మంచి ఆప్షన్ అయిపోయింది. అవ్వడానికి కుర్ర హీరోయిన్ అయినా సీనియర్ హీరోలకు సరిగ్గా సెట్ అవుతుందని […]

హ‌నుమాన్ సీక్వెల్లో రామ్‌చ‌ర‌ణ్ రోల్ ఇదే.. 100 % గూస్‌బంప్స్ మ్యాట‌ర్ ఇది..!

సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమాకు ప్రేక్షకులో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినా ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ మొత్తం పూర్తయిందని.. భారీ హంగులతో సినిమాలో […]

అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన సైఫ్ అలీఖాన్.. సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్న హీరో.. ఆ గాయం పనిలో భాగమేనట..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలి ఖాన్ ఇటీవల ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న సైఫ్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర్వవేగంగా జరుగుతుంది. ఇక షూటింగ్ నేపథ్యంలోనే ఎన్టీఆర్, సైఫ్ మధ్యన జరిగే యాక్షన్స్ స‌న్నివేశాల సమయంలో సైఫ్ కు ప్రమాదం జరిగిందని.. మోచేతికి, మోకాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల […]

భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ సన్ని లియోన్.. ఇంతకీ ఏం బిజినెస్ అంటే..?

స్టార్ బ్యూటీ సన్నిలియోన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో పోర్న్ స్టార్ గా ఎన్నో సినిమాల్లో నటించిన సన్నీ.. తర్వాత ప‌లు సినిమాల్లో ఆకట్టుకుంది. ఇప్పటికే ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సన్నిలియోన్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. ఈమె పేరు చెప్పగానే ఫోర్న్ స్టార్ అనే ఆలోచన అందరిలోనూ మెదులుతుంది. సినిమాలలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన వ్యాంప్‌పాత్రలో మాత్రమే నటించి మెప్పించినా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సామాజిక కార్యక్రమాలు.. గొప్ప […]

అప్పట్లోనే చైనాలో ప్రభంజనం సృష్టించిన తెలుగు సినిమా.. ఏదో తెలుసా..?

పాన్ ఇండియా అంటూ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ.. మన తెలుగు సినిమా ఎప్పుడో పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ప్రభంజనాలు సృష్టించింది. చైనాలో కూడా మన తెలుగువారి సినిమా ఒకటి రిలీజై సక్సెస్ సాధించడమే కాదు అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడి కీర్తిని సంపాదించింది. 1951 దశకంలో తెలుగు సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు కానీ.. అప్పట్లోనే తెలుగు సినిమాలు ఎన్నో చోట్ల ప్రదర్శించబడ్డాయి. […]

అయోధ్య రామ ప్రతిష్ట సమయంలోనే ప్రసవించిన ముస్లిం మహిళ.. బిడ్డకు రాముడి పేరు..

ఒక మ‌తాని మ‌రొక‌రు వ్యాఖ్యలు చేసుకునే స్థాయి నుంచి పరమత సహనం అనే స్థాయికి భారతదేశం ప్రస్తుతం ఎదుగుతుంది. విశ్వ గురువుగా చెప్పుకోదగిన దేశంగా భారతదేశం మారబోతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిని చాలామంది ముస్లిములు స్వాగతించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు వేడుకను చూసి ఆనందించారు. మసీదులకు సంబంధించిన కొంతమంది మౌలాలీలు అయోధ్యకు వెళ్లి మరి రాముడి ఆలయ ప్రారంభం, బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను […]

చెల్లెలి ఎంగేజ్మెంట్ వేడుకల్లో డ్యాన్స్ తో అదరగొట్టిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన న్యాచురల్ నటనతో లేడీ పవర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న సాయి పల్లవి సోదరి పూజకనన్ త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన సోదరి నిశ్చితార్థం గ్రాండ్ లెవెల్ లో జరిగింది. ఇక సాయి పల్లవి డ్యాన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె […]