ఎన్టీఆర్ కు ఆ స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసా.. గ్రౌండ్ లో దిగితే గూస్ బంప్సే..

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ హీరోలలో మొదటి వరుసలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా […]

తల్లి కాబోతున్న నితిన్ బ్యూటీ.. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

‘ నువ్విలా ‘ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్ కు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. నితిన్‌తో నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాతో ఈమెకు మంచి పాపులారిటీ దక్కింది. తెలుగులోనే కాకుండా సౌత్ సినిమాలన్నింటిలోనూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పాపులర్ బ్యూటీగా మారిపోయింది. తాజాగా […]

మరో మైదలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ సజ్జ.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా హనుమాన్. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పటివరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లోనే మునుపేన్నడు లేని విధంగా సంక్రాంతి బ్లాక్ ట‌స్టర్ గా రికార్డ్ సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి […]

హెల్త్ మినిస్టరీ బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ పాండే.. కేంద్రం క్లారిటీ..

ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ పూనమ్‌ పాండే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేయించుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. తర్వాత నేను చనిపోలేదంటూ ఆమె స్వయంగా క్యాన్సర్ పై అవగాహన కలిగించే వీడియోను రిలీజ్ చేయడంతో పూనమ్‌ పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఈ నేప‌ధ్యంలో ఇటీవల సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్‌ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై […]

మహేష్ సూపర్ హిట్ సాంగ్ కు విరాట – అనుష్క డ్యాన్స్‌.. వీడియో వైరల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి పండుగకు రిలీజై కలెక్షన్ల పరంగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కుర్చి మడతపెట్టి అనే ఊరమా సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంచాలనం సృష్టిస్తున్న ఈ సాంగ్ ను థ‌మ‌న్ కంపోజ్ చేశాడు. ఈ పాట‌ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు […]

‘ ఈగిల్ ‘ మూవీ రివ్యూ: రవితేజ ఊర మాస్ జాత‌ర‌.. ఈసారి బొమ్మ హిట్టా.. ఫ‌టా ..

మాస్ మహారాజు రవితేజ ఇటీవల నటించిన మూవీ ఈగిల్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు రిలీజై ప్రీమియర్ షో లను ముగించుకుంది. ఈ క్రమంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజకు చాలాకాలంగా సరైన హిట్ లేదు. ఈ మధ్యకాలంలో క్రాక్ తర్వాత ఆయన నుండి ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ధమాకా కొంచెం పర్లేదు […]

ఫ్లాప్ టాక్ తో హిట్ కొట్టిన ప్రభాస్ సినిమా ఏంటో తెలుసా..?

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమా సక్సెస్ తరువాత పలు సినిమాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్న.. తర్వాత మెల్లమెల్లగా ప‌లు సినిమాల్లో నటిస్తూ ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అగ్ర హీరోగా దూసుకుపోతున్న డార్లింగ్.. ఇటీవల సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీతో మరోసారి రూ.700 కోట్ల గ్రస్ కొల‌గొట్టిన‌ టాలీవుడ్ హీరో మరొకరు […]

కెమెరా కంట పడకుండా మాస్క్ వేసుకుని జంపైన అనుష్క.. కారణం అదేనా..?

ఒకప్ప‌టి టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా ఇమెను ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక పేరుకు తగ్గట్టుగానే స్వీట్ స్వీట్ గా మాట్లాడుతూ నటన, ఆభినయంతో అందరిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఏ సినిమాలోని నటించడం లేదు. ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాతో సందడి చేసింది. ఆ తర్వాత మరే సినిమాను ఆమె సైన్ చేయలేదు. సినిమాలతోనే […]

నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న లోకేష్ కనగరాజ్.. ఆ స్టార్ బ్యూటీ తో రొమాన్స్..

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ వరుస హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. కాగా ఈయన మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై నటించబోతున్నాడు. అది కూడా గోల్డెన్ బ్యూటీ శృతిహాసన్ తో రొమాన్స్ చేయబోతున్నాడట. అయితే ఇది సినిమాలో కాదు ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేష్ కనగ‌రాజ్‌ నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రేమ గొప్పదానాన్ని చెబుతూ సాగే ఓ మ్యూజిక్ వీడియోలో లోకేష్ న‌టిస్తున్నాడు. లోకేష్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోందట‌. ఈ పాటను శృతిహాసన్ […]