మళయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా క్రేజ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్ర కారును ఫిదా చేసేసింది. డీ గ్లామరస్ రోల్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటించే ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేసింది. అయితే […]
Tag: social media viral news
టాలీవుడ్ లో పురుషాధిక్యత ఎక్కువ.. నేను చాలా స్ట్రగుల్స్ పేస్ చేశా.. నటి సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. రక్త చరిత్ర, రజనీకాంత్ కబాలి, బాలకృష్ణ లెజెండ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ.. పలు తెలుగు వెబ్ సిరీస్లలో కూడా ఘాటు అందాలతో మైమరిపించింది. తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈమె.. స్త్రీ స్వేచ్ఛ, పురుషాదిక్యంపై స్వతంత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు హేతుబద్ధ విషయాలపై, మహిళా సంక్షేమంపై పోరాడుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కావడంతో ఎప్పటికప్పుడు పలు […]
రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పిన ఏకైక సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు బాలీవుడ్ లో కూడా భారీ పాపులర్ టీ ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకుని గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్.. అంతకుముందు కూడా బాలీవుడ్ లో జంజీర్ సినిమాలో నటించాడు. ఆ సినిమాను ఆయన డైరెక్ట్ కూడా చేశాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది. […]
ఇక్కడ అడ్డుపడితే హాలీవుడ్‌లో సినిమాలు తీస్తా.. సినిమాలు తీయటం ఆపను.. సందీప్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు ప్రస్తుతం మీడియాలో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెరకెక్కించిన యానిమల్ సినిమా బాలీవుడ్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. హార్డ్ టైంలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ రూ.800 కోట్ల కలెక్షన్లను కళ్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఇక సందీప్ రెడ్డి ఏ సినిమాను తెరకెక్కించిన ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మరింత బోల్డ్‌గా, ఆరోగెన్సి, యాటిట్యూడ్ తో హీరోను ఎలివేట్ చేస్తాడు. ఆ రేంజ్ […]
యంగ్ టైగర్ ‘ దేవర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్ కు మాస్ జాతరే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. ఈసారి ఈ సినిమాలో అక్టోబర్ 10న థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఓ విధంగా రిలీజ్ డేట్ మార్చడం సినిమాకు ప్లస్ […]
హెవీ బ్లడ్ షుగర్ ని కూడా చిటికలో బ్యాలెన్స్ చేసే ఈ హెర్బల్ టీ గురించి తెలుసా.. ఎలా తయారు చేసుకోవాలంటే..?
షుగర్ ప్రస్తుత రోజుల్లో దాదాపు చాలామంది లో కనపడుతున్న దీర్ఘకాలిక సమస్య. ఈ షుగర్ వ్యాధిని న్యాయం చేయడం అనేది చాలా కష్టం. కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం ఫాలో అయ్యే సింపుల్ టిప్స్, ఆహార విధానాల ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. పెద్దవారిలో షుగర్ లెవెల్స్ భోజనానికి ముందు 70 నుంచి 130 యంజి/ డి ఎల్ ఉండాలి. అలాగే భోజనం తర్వాత 140 కంటే తక్కువలో ఉండాలి.. […]
గూడచారి 2 లో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్.. రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజ్ లు ఎగిరిపోతాయి..
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ను ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చిన మూవీ గూడచారి. ఈ సినిమా హిట్ తర్వాత ఆయన కెరీర్ మరింత ఉపందుకుంది. ప్రస్తుతం అడవి శేష్ వరస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన గూఢాచారీ సినిమా సీక్వెల్ జీ 2 ను తెరకెక్కిస్తున్నాడు అడవి శేష్. ఈ సినిమాకు స్వయంగా తనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ […]
ఐశ్వర్యరాయ్ పై అలాంటి కామెంట్స్ చేసిన కంగనా.. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు
బాలీవుడ్ ఫైబర్ బ్రాండ్ కంగనకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ క్వీన్ గా ఎక్కువ పాపులర్ అయింది. వివాదాల్లో నిత్యం నిలుస్తూ ఉండే కాంగన తాను మాట్లాడాలనుకున్నది ఎంత పెద్ద స్టార్ అయినా సరే అస్సలు సంకోచించకుండా.. ముక్కుసూటిగా చెప్పేస్తుంది. ఎవరిని ఏదనాలనుకుంటే అది అనేస్తుంది. వారు ఎంతటి వారైనా.. ఎప్పటికప్పుడు తన మనసులో భావాలను సోషల్ మీడియాలో షేర్ […]
షాకింగ్ : బాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోనున్న రామ్ చరణ్ అక్క.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిందిగా..
బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బందాకు టాలీవుడ్ ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పలు సినిమాలో నటించి మెప్పించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్ లాంటి సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ కు అక్కగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కి చెకేసిన ఈ అమ్మడు.. 2019 నుంచి […]