ఆ విషయంలో అన్న తారక్, కళ్యాణ్ రామ్ లనే మించిపోయిన మోక్షజ్ఞ.. బాలయ్య కొడుకా మజాకా..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సినీ ఇండస్ట్రీ తో పాటు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ అప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు రావడం వాటిపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవడం.. చివరికి ఆ ఆశ‌లు నిరాశల‌వ‌టం కామన్ అయిపోయింది. అసలు మోక్షజ్ఞకు ఇండస్ట్రీ […]

హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ హనుమాన్. మన దేశంలోనే సూపర్ మ్యాన్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న స్టార్ హీరోల సినిమాలతో పోటీగా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా రిలీజ్ అయి నెల దాటినా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూ కలెక్షన్లు […]

పవన్, తారక్ లతో తలపడనున్న చైతన్య.. తట్టుకొని నిలబడతాడా..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న మూవీ తండేల్‌. చందు మొండేటి డైరెక్షన్‌లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండెల్ అంటూ గ్లింప్స్‌ కూడా రిలీజై భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, చైతన్య కాంబోలో గతంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా […]

దీప్తి సునైనాను మర్చిపోలేక పోతున్న షణ్ముఖ్‌.. అభిమాని ప్రశ్నకు ఊహించని రిప్లై..

బిగ్‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా షణ్ముఖ్‌ జస్వంత్ ప్రేక్షకులో భారీ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో షణ్ముఖ్ జస్వంత్ కొన్నేళ్లు దీప్తి సునైనా ప్రేమలో ఉన్న.. అతనికి బ్రేకప్ చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది దీప్తి సునైనా. నిజానికి వీళ్ళిద్దరూ యూట్యూబ్లో వెబ్సైట్ షాట్స్ చేస్తూ భారీగా ప్రయోజనం దక్కించుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఫేమ్ సాధించింది. తన అందం క్యూట్ నెస్ […]

పవన్ ఓజీ స్టోరీ లైన్ అదేనా.. ఇక బ్లాక్ బస్టర్ పక్క అంటూ..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలు కావడంతో పవన్ సినిమాలో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. సుజిత్, పవన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెంటిమెంట్ ప్రకారం ఈ డేట్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ డేట్ కావడంతో.. ఓజి కూడా అదే రెంట్ లో బ్లాక్ బస్టర్ సృష్టిస్తుందని […]

బన్నీ ఫ్యాన్స్ కు గూస్ బంప్ అప్డేట్.. ఆ క్రేజీ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ వేదికపై అల్లు అర్జున్ మెరిసి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. తన నెక్స్ట్ సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో ఒకటి ఫిక్స్ అయింది. అయితే వీరిద్దరి […]

హైపర్ ఆది కి జబర్దస్త్ లో నచ్చిన కమెడియన్ అతనా.. అసలు గెస్ చేయలేరు..

జబర్దస్త్ కామెడీ షో తో క్రేజ్‌ సంపాదించుకొన్ని సెలబ్రిటీలు గా మారిన వారిలో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి టీం లో మెంబర్ గా చేరిన హైపర్ ఆది.. తన టాలెంట్ తో టీం లీడర్ గా మారి భారీ సక్సెస్ తో దోచుకుపోతున్నాడు. హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం కి ఆయన లీడర్. ఇక స్కిట్లో ఆయన వేసే జోకులు విచ్చ‌ల‌విడిగా బ్లాస్ట్ అవుతాయి. కామెడీతో నాన్ స్టాప్ పంచలతో స్కిట్ అయ్యే […]

నాకంటే చైతన్య తల్లి లక్ష్మీ మంచి మదర్.. అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఎస్ మీరు వింటున్నది నిజమే. ఈ కామెంట్స్‌ స్వయంగా అమల వివ‌రించింది. ఆమె మాట్లాడుతూ.. తన ఇద్దరు కొడుకులు అఖిల్ చాలా అల్లరి పిల్లాడని.. నాగచైతన్య చాలా పద్ధతిగా పెరిగాడు అంటూ వివరించింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిద్దరి బాల్యం, గడిచిన తీరు, వాళ్ళు పెరిగిన విధానం ఆమె వివరించింది. ఇద్దరు పిల్లలు మాకు సమానమే అంటూ చెప్పుకొచ్చిన అమల.. అఖిల్ ఎక్కువ నాగచైతన్య తక్కువ అని ఎప్పుడూ నేను భావించలేదు.. అయితే […]

బిగ్ బ్రేకింగ్: రవితేజ – గోపీచంద్ బ్లాక్ బస్టర్ కాంబో మూవీ ఆగిపోయిందా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల నటించిన ఈగిల్ మూవీ తో హ్యాట్రిక్ ఫ్లాప్ లు అందుకున్నాడు. ఆయన నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలు వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. ఈగిల్ ఓ మాదిరిగా నడుస్తుంది అనే సమయంలో.. కలక్షన్ల పరంగా డీలా పడి ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో ఈ హ్యాట్రిక్ ప్లాపుల ప్రభావం రవితేజ, గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ కాంబోపై పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]