టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు హీరోస్ నటనలో తమ సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరిక. అలాగే మన టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ కోరిక కూడా అదేనట. అల్లు అరవింద్ ఎలాగైనా రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో […]
Tag: social media viral news
ఆఫర్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. తెలుగు నటి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న నటినట్లు చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా.. లేదా ఏవైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి షేర్ చేసుకున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం వెండి తెరకు సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే ఈ విషయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా బుల్లితెరలోను ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు ఓ సీరియల్ నటి వెల్లడించింది. బ్రహ్మ ముడి సీరియల్ నటి నైనిషా రాయ్ తన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ […]
జై హనుమాన్ పై గూస్ బంప్స్ అప్డేట్.. ఆ క్రేజీ హీరో ఎంట్రీ.. అసలు గెస్ చేయలేరు..
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా బరిలోకి వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ రూ.300 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఎప్పటికీ థియేటర్లలో ఈ సినిమా […]
49 ఏళ్ల వయసులోనూ హాట్ సొగసులతో కుర్రాళ్ళను కవ్విస్తున్న కేజిఎఫ్ నటి.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్..
బాలీవుడ్ యాక్టర్ రవీనా టండన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతుంది. 90 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈమె హిందీ సినిమాలు.. టీవీ షోలలోను సందడి చేసింది. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవినా టండన్ స్టార్ హీరోల సరసన పలు సినిమాల్లో మెప్పించింది. ఇక తెలుగులోనే పలు సినిమాల్లో సీనియర్ బ్యూటీగా మెప్పించిన […]
స్టార్ట్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో మొగునన్న పెళ్లి భాజాలు.. కూతురి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్.. వరుడు ఎవరంటే..
స్టార్ డైరెక్టర్ శంకర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా డైరెక్టర్ శంకర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగన్నునాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందట. ఈ విషయాన్ని శంకర్ రెండో కూతురు […]
రష్మి గౌతమ్ అన్ని సీరియల్స్ లో నటించిందా.. బుల్లితెరకే ఫిక్స్ కావడానికి కారణం ఏంటంటే..?
బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా పాపులర్టి దక్కించుకుంది రష్మీ. అయితే రేష్మి కెరీర్ స్టార్టింగ్ లో పలు సీరియల్స్ లో నటించిందని విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు సినిమాల కంటే టీవీనే బెటర్ అని ఆమె నిర్ణయించుకోవడానికి కూడా ఆసక్తి గల కారణం ఉంది. దీనికి సంబంధించిన విషయాలను ఇటీవల రివీల్ చేసింది రష్మి. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి బుల్లితెర కామెడీ షోలకు యాంకర్ గా దూసుకుపోతున్న ఈ […]
పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పులు ఇవే.. స్వేచ్ఛ కోల్పోయా.. మెగా హీరో సెన్సేషనల్ కామెంట్స్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఐదేళ్లుగా ప్రేమించి లావాణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ మూవీలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఈ పరిచయం కాస్తగా ప్రేమగా మారడంతో కొన్ని నెలల తర్వాత గతేడాది నవంబర్లో జీవితంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా హీరోస్ అందరూ ఈ పెళ్లిలో సందడి చేయడంతో ఇది నేషనల్ న్యూస్‌గా మారింది. అయితే మొదటిసారి పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందనే అంశంపై వరుణ్ […]
కథల ఎంపిక విషయంలో వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
‘ సీతారామం ‘ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్. మొదటి మూవీతోనే భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుసగా టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. మొదట మృణాల్ మరాఠీ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. అయితే తెలుగులో మాత్రం నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన మృణాల్‌కు వరుస ఆఫర్లు క్యూ […]
ప్రేమ పై చాలా కాలం తర్వాత ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత.. ఆ లవ్ ఎప్పుడు స్పెషల్ అంటూ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అవసరంలేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ […]