‘ జమల్కుడు ‘ ట్రెండింగ్ స్టెప్ లకు చిందులేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా చేసిందంటే.. (వీడియో)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అల్లు అర్హ అయితే ఇప్పటికే మిడిల్ రేంజ్ హీరోయిన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేస్తుంది. అర్హ చిలిపి చేష్టలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు ఎప్పుడు ఫాన్స్ తో షేర్ చేస్తూనే ఉంటారు. దీంతో స్టార్ కిడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న అర్హ.. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న […]

కాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి సెన్సేషనల్ కామెంట్స్.. అవకాశాల కోసం లొంగిపోతున్నారంటూ..

‘ డాలర్ డ్రీమ్స్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సత్య కృష్ణన్‌. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట హోటల్ తాజ్ కృష్ణ లో జాబ్ చేసిన ఈమె ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఆనంద్ సినిమాలో ఓ కీ రోల్‌లో నటించింది. ఈ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డును గెలుచుకున్న సత్యా కృష్ణ.. ఈ సినిమా తర్వాత […]

చిరు ‘ విశ్వంభర ‘ లో ఎంట్రీ ఇవ్వనున్న ఇద్దరు క్రేజీ బ్యూటీస్.. అసలు గెస్ చేయలేరు..

మెగాస్టార్ చిరంజీవి చివ‌ర‌గా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన‌ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ తర్వాత చిరంజీవి క‌థ‌ల ఎంపిక విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్ర‌మంలో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా […]

అల్లు శిరీష్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన బన్నీ.. ఏం చేస్తున్నాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ గా తెర‌కెక్కనున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు […]

రామ్ చరణ్ తల్లిగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు అసలు ఊహించని ట్విస్ట్..

ఫోటో మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు వరుస సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి లాంటి సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. 2014లో వచ్చి కామెడీ హారర్ సినిమాగా భారీ సక్సెస్ సాధించిన‌ గీతాంజలి సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం అంజ‌లి ఈ సీక్వెల్ మూవి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఈ […]

వర్క్ డెడికేషన్ అంటే ఇదే.. సినిమా కోసం అంత కష్టపడతాడు కాబట్టే బాలయ్య ‘ నటసింహం ‘ అయ్యాడు..

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ స్టేట‌స్ సంపాదించ‌డం అనేది సులువైన విషయం కాదు. దాని వెనుక ఎంతో కటోర శ్రమ ఉంటుంది. ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలంటే అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది. అలా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో బాలకృష్ణ ఒకరు. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తన నటనతో సత్తా చాటి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రియల్ […]

ప్రతి సినిమాలో చనిపోయే పాత్రలే ఇస్తున్నారు.. అందుకే తెలుగు సినిమాలు మానేశా.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా న‌టీ, న‌టులు లేదా హీరో, హీరోయిన్‌లు ఏదైనా క్యారెక్టర్ కు బాగా క్లికై.. ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అనిపిస్తే మళ్లీ వరుసగా అలాంటి క్యారెక్టర్ లోనే సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి. అందులోనే పరిమితంగా చేయాల్సి వస్తుంది. అలా చాలామంది హీరోలు గాని, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒకే రకమైన పాత్రలు కాకుండా డిఫరెంట్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం […]

రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ‘ టిల్లు స్క్వేర్ ‘ డిజిటల్ రైట్స్.. ఎన్నికోట్లో తెలిస్తే ఫ్యూజలు ఎగిరిపోతాయి..

కంటెంట్ ఉంటే చాలు సినిమా ఎంత చిన్నదైనా సరే బ్లాక్ బస్టర్ పక్కా అని ఇప్పటికే తెలుగు ఆడియన్స్ చాలాసార్లు నిరూపించారు. అలా చిన్న సినిమాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై బ్లాక్ బ‌స్టర్ అందుకున్న సినిమా డీజే టిల్లు ఒక‌టి. ఈ సినిమాతో సిధ్ధు కెరీర్‌ మారిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటిగా పాపులర్ అయిన సిద్దు.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. టైర్ […]

జాక్‌పాట్‌ కొట్టిన జాతిరత్నం హీరో.. బాలీవుడ్ రామాయణంతో బంపర్ ఆఫర్..

ప్రస్తుత కాలంలో రామాయణ ఇతిహాస నేపథ్యంలో వస్తున్న సినిమాలన్నీ బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన ఆది పురుష్‌, ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో వచ్చిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రూపొందుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. […]