ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా.. కానీ అతను చనిపోయాడు.. బిగ్‌బాస్ దివీ ఎమోషనల్ లవ్ స్టోరీ..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా దివీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్‌లో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారీ పాపులారిటీతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలుతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ […]

పై ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్టార్ సెలబ్రిటీస్ అందరికీ దాదాపు అభిమానులు ఉంటారు. వారికి సంబంధించిన ఫేవరెట్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫోటోలు, లేదా పర్సనల్ విషయాలు, మరి ఏదైనా సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా గత కొంతకాలంగా సెలబ్రెటీస్ చిన్ననాటి ఫొటోస్ త్రో బ్యాక్ థీంతో వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యంగ్ ఏజ్‌లో త‌న భార్య‌తో ఉన్న ఫోటో నెట్టింట తెగ […]

ఈ ఫోటోలో ఉన్న నలుగురు అక్క చెల్లెళ్ళను గుర్తుపట్టారా.. అందరూ మెగా స్టార్‌తో న‌టించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్స్..

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల లైఫ్ స్పాన్ కంటే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు 60 ఏళ్ళు వచ్చిన ఇంకా సీనియర్ హీరోలుగా దూసుకుపోతూనే ఉంటారు. హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 5 ఏళ్ళు మహా అయితే 10,15 ఏళ్లలోపే లైమ్‌లైట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళందరి కంటే అతిలోకసుందరి శ్రీదేవి మాత్రం చాలా భిన్నం. దాదాపు రెండున్నర దశాబ్దాలు అలుపెరగకుండా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ప్రస్తుత కాలంలో […]

తమన్నా పేరు మార్చుకోవడానికి కారణం అదేనా.. అసలు సీక్రెట్ రియల్ చేసిన మిల్కీ బ్యూటీ..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లను తగ్గించుకుంటూ బిజీగా గడుపుతుంది. మరో పక్కన బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అసలు పేరు తమన్నా కాదట కొన్ని కారణాలతో తన పేరును మార్చుకుందని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించింది. ఇంతకీ ఆమె అసలు పేరు ఏంటి.. పేరు మార్చుకోవడానికి కారణం ఏంటి.. అనే విషయాలు తెలుసుకుందాం. తమన్నా అంటే […]

సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ పై ఫైర్ అయినా చిన్నయి.. షాకింగ్ కామెంట్స్ వైరల్..

తెలుగు సింగర్ చిన్మ‌యికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గాత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ ఈ ముద్దుగుమ్మ ఆడవాళ్లకు ఏదైనా అన్యాయం జరిగిందంటే అండగా ఉంటూ.. సోషల్ మీడియాలో గళం ఎత్తి వాదిస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చూస్తే తనదైన రీతిలో వారిపై విరుచుకుపడుతుంది. కాగా తాజాగా అలాంటి ఓ ఘటన విషయంలో ఫైర్ అయింది చిన్మయి. అయితే ఈసారి ఫైర్ అయ్యింది ఎవరి పైన కాదు మన టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ పై. […]

పెళ్లి కాకుండానే తల్లి కావాలని ఆరాటపడుతున్న‌ నాగచైతన్య లవర్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..

తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అడవి శేష్ గూఢాచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మేజర్ మూవీ తో సక్సెస్ అందుకుని ఒక్కసారిగా పాపులర్ అయింది. అంతేకాదు ప్రస్తుతం తెలుగు, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే ఇటీవల శోభిత దూళిపాళ్ల, నాగచైతన్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అంటూ ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వైర‌ల్ అయ్యాయి. ఈ క్రమంలో చైతన్య, శోభిత హోటల్ […]

చిరంజీవి చెప్పడం వల్లే శ్రీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేందర్రావు అప్పట్లో తెరకెక్కించిన సినిమాలన్నీ సంచలనం సృష్టించిన‌ సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీ హీట్లను కొట్టడమే కాదు.. టాలీవుడ్ దర్శకేంద్రుడిగా భారీపాపులారిటీ దక్కించుకున్నాడు. ఎంతోమంది హీరోల కెరీర్ లో ది బెస్ట్ సినిమాలను అందించాడు. ముఖ్యంగా బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో చాలలా సినిమాలను తెర‌కెక్కించాడు. సీనియర్ ఎన్టీఆర్ తో కూడా చాలా సినిమాలు రూపొందించి విజయాలను అందుకున్న రాఘవేంద్రరావు.. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ […]

ఓ మై గాడ్.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ నే మించిపోతున్న నాని.. సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని మొదట ఆర్‌జేగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి మెల్లమెల్లగా హీరోగా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోగా క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్.. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లిస్టులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోల్లో ఎవరికీ సాధ్యం కానీ విధంగా బిజీ లైన‌ప్‌ సిద్ధం చేసుకున్నాడు. ఇక‌ నాని […]

వాట్.. మహేష్ బాబు జుట్టు ఒరిజినల్ కాదా.. విగ్గా.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన మేకప్ మ్యాన్..

సినీ ఇండస్ట్రీలో త‌మ అభిమాన హీరో, హీరోయిన్లు, నటి, నటుల లైఫ్ స్టైల్ పై, పర్సనల్ విషయాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఫేవరెట్ సెలబ్రిటీ గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అందులో భాగంగానే వారి రోజువారి లైఫ్ స్టైల్, వారి లగ్జరీ హౌస్‌లు, కార్లు వారి ధరించే బట్టలు ఇలా ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వినిపించ‌గానే దానిని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. అలాంటి […]