సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీలో అడుగుపెట్టి భారీ పాపులారిటీ క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతూన్నారు. అలాంటి వారిలో తమిళ్ హీరోలు కూడా ఎంతోమంది ఉన్నారు. తమిళ్లో కెరీర్ ప్రారంభించి.. టాలీవుడ్ లో అడుగుపెట్టి భారీ పాపులారిటి, క్రేజ్ అందుకుంటున్నారు. ఆ లిస్టులోకే వస్తాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోను ఇమేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ హీరో సోషల్ […]
Tag: siva karthikeyan
ఆ స్టార్ హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన మృణాల్.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!
సీతారామం మూవీతో ఓవర్ నైట్ గా గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారిపోయింది. చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న` మూవీలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో ఓ మూవీకి కమిట్ అయింది. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతున్న `ఆర్సీ 16`లోనూ మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. ఈ […]
సాయి పల్లవి ఈస్ బ్యాక్.. ఆ హీరోతో ప్రారంభమైన నెక్స్ట్ ప్రాజెక్ట్!
సహజ నటి సాయి పల్లవి గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా మునుపటి జోరును చూపించడం లేదు. ఈ అమ్మడు వెండితెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో.. ఆమె సినిమాలకు దూరం కాబోతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది. సాయి పల్లవి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని కూడా వార్తలు వచ్చాయి. […]