అక్కినేని హీరో కు ఘోర అవమానం.. ఈ దెబ్బతో ఉన్న పరువు మొత్తం పాయే..!

ప్రస్తుతం కొంతమంది హీరోలు తమ మార్కెట్ కోల్పోయి చాలా కాలమవుతుంది. అయినప్పటికీ వచ్చిన అడపాదడపా సినిమాలను చేసుకుంటూ అప్పుడప్పుడు సక్సెస్ను చూస్తున్నారు. అయితే హీరో సుమంత్ కూడా అదే కోవకు చెందుతాడు. హీరో సుమంత్ కూడా తన మార్కెట్ కోల్పోయి చాలా రోజులవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన `మళ్లీ రావా` సినిమాతో సక్సెస్ ను సాధించిన సుమంత్ ఆ తర్వాత ఎలాంటి విజయాన్ని చేరుకోలేక పోయాడు. ఇటీవల `సీతారామం` సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా […]

అప్పుడు ఆ స్టార్ కొడుకు..ఇప్పుడు ఈ స్టార్ కొడుకు.. సీతారామం డైరెక్టర్ రూటే వేరబ్బ..!?

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు హ‌నురాఘ‌వ‌పూడి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నడు ఈ దర్శకుడు. ఆత‌ర్వ‌తా వెంట‌నే రెండో సినిమాగా న్యాచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా తీసి నాని కెరియ‌ర్ లోనే అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇలా మొదటి రెండు సినిమాలు తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు… తన తర్వాతి సినిమాలతో కాస్త నిరాశపరిచాడు అనే చెప్పాలి. తాజాగా హను రాఘవపూడి సీతారామం సినిమాను క్లీన్ క్లాసిక్ […]

దుల్కర్ సల్మాన్ మొదటి సంపాదన ఏం చేసి సంపాదించాడో తెలుసా.. ఆ డబ్బుతో ఏం చేశారంటే..?

దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ లో నటించిన పాన్ ఇండియా సినిమా సీతారామం. ఈ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ కేవలం మలయాళం లోనే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరయ్యారు. ఇక తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ఆయన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. సీతారామం […]