సంయుక్తా మీనన్ కు ఇదేం పోయే కాలం..విడాకులు తీసుకున్న హీరోతో అలాంటి పనులా.!?

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ..ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాకుండా తయారయింది. లేకపోతే చూడ చక్కగా ఉన్న ఈ మలయాళ బ్యూటీ పెళ్లి అయి బిడ్డలు ఉన్నా హీరో తో ప్రేమాయణం నడపడం ఏంటి..? ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఇదే విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా తయారయింది. మనకు తెలిసిందే సంయుక్త మీనన్ మలయాళ నటి. మలయాళం లో తనదైన స్టైల్ లో సినిమాల్లో […]