2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్‌ అంటూ చిరంజీవి రంగంలోకి […]

గోల్డెన్ లెగ్ సంయుక్త కి మూవీస్‌ రాకపోవడానికి కారణం అదే..

ప్రముఖ నటి సంయుక్త మినన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్ హీరోగా  రానా  విలన్ గా  నటించిన ఈ సినిమా లో సంయుక్త మీనన్,రానా కి భార్య గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’ , ధనుష్ సరసన ‘సార్’ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వీరుపాక్ష’ […]

అదిరిపోయే ఆఫర్ అందుకున్న సంయుక్త మీనన్.. ఆ కుర్ర హీరో తో రొమాన్స్!

ప్రముఖ నటి సంయుక్త మినన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్, రానా  కలిసి నటించిన సినిమా లో సంయుక్త మీనాన రానా కి భార్య గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’ , ధనుష్ సరసన ‘సార్’ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వీరుపాక్ష’ లాంటి సూపర్ […]

ధ‌నుష్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `సార్‌`!?

తమిళ స్టార్ హీరో ధనుష్, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `సార్‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ధ‌నుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రమిది. ఇందులో సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ధ‌నుష్ `సార్‌`.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో!?

కోలీవుడ్‌ స్టార్ ధనుష్, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం `సార్`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగులో సార్‌, త‌మిళంలో వాతి పేర్ల‌తో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. విద్య అనేది మ‌న ప్రాథ‌మిక హ‌క్కు. దాన్ని అంద‌రికీ స‌మానంగా ఇవ్వాల‌నే పాయింట్ తో ఈ […]

ధనుష్ సార్ మూవీ ఎలా ఉందంటే..?

కోలీవుడ్ హీరో ధనుష్ మొదటిసారిగా తెలుగులో నటించిన చిత్రం సార్. ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,టీజర్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదలవ్వడం జరిగింది. ముందుగానే ఈ సినిమా […]

ఆ ఒక్క మాట తో యాంకర్ సుమ దూల తీరిపోయిందా..? అయ్యయ్యో మళ్ళీ బుక్కైపోయిందే..!!

పాపం .. యాంకర్ సుమ ఎప్పుడు చలాకీగా గలగల నవ్వుతూ నాన్ స్టాప్ గా వాగేస్తూ ఉండే సుమ నిన్న జరిగిన “సార్” ఫ్రీ రిలీజ్ మూవీ ఈవెంట్ లో మాత్రం చాలా సైలెంట్ గా ఉండింది . జనరల్ గా సుమ అంటే అందరూ ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఆమె మాటలే . ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ..సరదాగా ..హెల్తీ పంచెస్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది . మిగతా యాంకర్స్ అందరూ వల్గర్ పంచెస్ […]

ఆ వ్య‌క్తి వ‌ల్లే పేరు మార్చుకున్నా.. సంయుక్త చిరున‌వ్వు వెన‌క ఇంత వేద‌న ఉందా?

సంయుక్త మీన‌న్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే న‌టిగా తానేంటో నిరూపించుకుంది. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ `కలరి` సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయక్`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ వెంట‌నే `బింబిసార`తో మ‌రో హిట్ అందుకున్న సంయుక్త‌.. […]

ట్రైలర్: సరికొత్త కథ అంశంతో వస్తున్న ధనుష్..!!

ధనుష్ తాజాగా నటించిన చిత్రం సార్. ఈ సినిమా తమిళ్ ,తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈనెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు ధనుష్ చిత్ర బృందం నిన్నటి రోజున సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.ఈ […]