అదిరిపోయే స్పీచులతో ఫేమస్ అవుతున్న హైపర్ ఆది.. అందుకు కారణం అదే??

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆర్టిస్ట్ హైపర్ ఆది. బుల్లితెరపై అనేక షోస్ లో తన కామెడీ పంచులతో అలరించే ఆది ఇప్పుడు వెండితేర పై కూడా నటిస్తున్నాడు. మజ్ను, ధమాకా, బీమ్లా నాయక్, అల వైకుంఠపురములో లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ సినిమాలో హైపర్ ఆది నటించాడు. ఈ సినిమా ప్రీ […]

అంద‌రి ముందు ఆ హీరోయిన్ కు `ఐ లవ్ యు` చెప్పిన‌ త్రివిక్ర‌మ్‌..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంద‌రి ముందు ఓ హీరోయిన్ కు ఐ లవ్ యు అని చెప్పేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త్రివిక్ర‌మ్ సతీమ‌ణి సాయిసౌజన్య ప్ర‌ముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో క‌లిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై `సార్(త‌మిళంలో వాతి)` అనే మూవీని నిర్మించింది. కోలీవుడ్ స్టార్ ధ‌నుస్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్ర‌మిది. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం […]

`సార్‌` గొప్ప సినిమా ఏమీ కాదు.. క్ష‌మించండి అంటూ ధ‌నుష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగులో తొలి సారి నేరుగా చేసిన చిత్ర‌మే `సార్‌(త‌మిళంలో వాతి)`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది.   సాయికుమార్‌, తనికెళ్లభరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

చీర‌లో సంయుక్త సోయ‌గాలు.. చూపు తిప్పుకోలేక‌పోతున్న కుర్ర‌కారు!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో సంయుక్త మీన‌న్ కూడా చేరింది. తెలుగులో ఈమె న‌టించిన `భీమ్లా నాయ‌క్‌`, `బింబిసార‌` చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఈ అమ్ముడు `సార్‌(త‌మిళంలో వాతి)` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన చిత్ర‌మిది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ […]

సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. సంయుక్త మీన‌న్‌ ఇంత షాకిచ్చిందేంటి?

సంయుక్త మీన‌న్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. త‌ర్వాత వ‌ర‌స‌గా అక్క‌డ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ ప‌రిచ‌య‌మైన సంయుక్త‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత సంయుక్త న‌టించిన `బింబిసార‌` సైతం మంచి విజ‌యం సాధించ‌డంతో.. ఈ ముద్దుగుమ్మ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం సంయుక్త `సార్‌` మూవీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. కోలీవుడ్ […]

ఈ ఏడాది ఫిబ్రవరి 17న బాక్సాఫీస్ వద్ద పోటీపడే చిత్రాలు ఇవే..?

2023 బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ పడేందుకు చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇక ముందుగా ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో రెండు రోజుల్లో ఈ సినిమాల ట్రైలర్ కూడా […]

తెలుగులో పెద్ద సాహసమే చేస్తున్న ధనుష్.. హిట్ అవుతే మాత్రం రికార్డే!

ఈ రోజుల్లో తమిళ హీరోలు తమిళంలోనే సినిమాలు తీస్తూ తెలుగులో తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇటీవలే దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ‘ప్రిన్స్’ సినిమా గురించి కూడా చాలానే బిల్డప్ ఇచ్చారు. ఇదొక ద్విభాష చిత్రంగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజీ డాన్’ అనే సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త పరిచయమైన శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమాతో మరింత దగ్గర కావాలనుకున్నాడు. ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్, సురేష్ ప్రొడక్షన్ అధినేత […]