Tag Archives: singer noel

రెండో పెళ్లికి సిద్ద‌మైన‌ సింగ‌ర్ నోయ‌ల్‌..అమ్మాయి ఎవ‌రంటే?

ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు సినిమాల్లోనూ న‌టించిన నోయ‌ల్‌.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెయ్యి అబద్ధాలు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్.. గ‌త ఏడాదే ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని అటు ఎస్త‌ర్‌, ఇటు నోయ‌ల్ బ‌హిర్గ‌తంగానే అంద‌రికీ తెలియ‌జేశారు. అయితే ఇప్పుడు నోయ‌ల్

Read more