స్టార్ హీరోయిన్ ను వివాహం చేసుకోబోతున్న సిద్దు జొన్న‌లగ‌డ్డ‌.. టిల్లుగాడి క్లారిటీ ఇదే..?!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డంతో ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. సిద్దు, డీజె టిల్లు కంటే ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక టిల్లు స్క్వేర్ లో అనుపమ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం అనుపమ బోర్డర్స్ దాటి మరి బోల్డ్ కంటెంట్ లో నటించి ప్రేక్షకులను […]