ఈ టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ చెల్లి ఏం ఉందిరా… బాలీవుడ్ హీరోయిన్లే బిత్త‌ర పోవాలి…!

టీమిండియా యువ‌ ఆటగాడు శుభమన్ గిల్ తన ఆటతోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాతో బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. టి20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన గిల్.. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్‌ల‌కు సిద్ధమయ్యాడు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ లో అద్భుతమైన ఆటను కనబరిచి.. టీమిండియా వన్డే టెస్ట్, సిరీస్‌లో చోటు […]