నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న లోకేష్ కనగరాజ్.. ఆ స్టార్ బ్యూటీ తో రొమాన్స్..

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ వరుస హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. కాగా ఈయన మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై నటించబోతున్నాడు. అది కూడా గోల్డెన్ బ్యూటీ శృతిహాసన్ తో రొమాన్స్ చేయబోతున్నాడట. అయితే ఇది సినిమాలో కాదు ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేష్ కనగ‌రాజ్‌ నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రేమ గొప్పదానాన్ని చెబుతూ సాగే ఓ మ్యూజిక్ వీడియోలో లోకేష్ న‌టిస్తున్నాడు. లోకేష్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోందట‌. ఈ పాటను శృతిహాసన్ […]