అందాల తార శ్రుతిహాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. కానీ వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. `నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే నాకు బాగుంటుంది.. నాతో నేనే సరదాగా ఉండగలను.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని […]
Tag: Shruti Haasan
ఫ్రాన్స్ అందాలను కళ్లకు కట్టినట్టు చూపించిన చిరంజీవి..అసలు ట్విస్ట్ ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ శ్రుతి హాసన్, చిరంజీవి పై ఫ్రాన్స్ లో ఓ సాంగ్ ను […]
పెళ్లిపై శ్రుతి హాసన్ షాకింగ్ స్టేట్‌మెంట్.. సెటైర్లు పేలుస్తున్న నెటిజన్లు!
అందాల భామ శ్రుతి హాసన్ కెరీర పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే శ్రుతిహాసన్ వయసు 36 ఏళ్ళు. అయితే నాలుగు పదుల వయసుకు చేరవవుతున్న ఈ అమ్మడు పెళ్లి పై ఇంట్రెస్ట్ చూపడం లేదు. తాజాగా ఈ బ్యూటీ వివాహం పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. […]
ఆ పోస్ట్‌కి అర్థం ఏంటి.. శృతిహాసన్ ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా…?
ప్రముఖ నటి శృతి హాసన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న శృతి కాస్త గ్యాప్ తీసుకుంది. గత ఏడాది రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటించి అందరినీ అలరించింది. దాని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్ మెరిసిందీ భామ. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన ‘సలార్’, బాలయ్య 107వ చిత్రం, చిరంజీవి సరసన బాబీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొన్నటివరకు బ్రేక్ […]
విహార యాత్ర, వీరయ్య యాత్ర.. రెండు ఒకేసారి కానిచ్చేస్తున్న చిరు!
మెగాస్టార్ చిరంజీవి త్వరలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ […]
నా లైఫ్ లో అవే అత్యంత కష్టమైన పనులు అంటున్న శ్రుతి హాసన్!
సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్-సారికల కుమార్తె శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఈ అమ్మడు తనదైన టాలెంట్ తో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ నటసింహం నందమూరి బాలకృష్ణ కు జోడిగా `వీరసింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవితో `వాల్తేరు వీరయ్య` చిత్రాలు చేస్తుంది. అలాగే ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ […]
అలాంటి బతుకు వద్దు.. శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు!
శ్రుతి హాసన్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నటిగానే కాకుండా సింగర్ గానూ శ్రుతి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగులో శ్రుతిహాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` అనే సినిమా చేస్తోంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణతో `వీరసింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవికి జోడిగా `వాల్తేరు వీరయ్య` చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలను మైత్రీ […]
సలార్ వచ్చేస్తున్నాడు.. ఇక విధ్వంసానికి సిద్ధంగా ఉండండి..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]
బాలయ్య దెబ్బకు థియేటర్లు ‘బ్రేక్’ అవ్వాల్సిందే!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై కరోనా ప్రభావం పడింది. ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటం, ఆ తరువాత చిత్ర సభ్యుల్లో మరికొందరు కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా నందమూరి అభిమానులు ఖచ్చితంగా […]