ఫ‌స్ట్ టైమ్ త‌న ల‌వ్ స్టోరీ రివీల్ చేసిన‌ శృతి హాస‌న్‌.. ఇంత‌కీ ప్రియుడు శాంతాను ఎలా ప‌రిచ‌య‌మో తెలుసా?

అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్‌.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. పర్సనల్ లైఫ్ […]

`స‌లార్‌`ను భ‌య‌పెడుతున్న ర‌జ‌నీ ఫ్లాప్ మూవీ.. తేడా వ‌స్తే ప్ర‌భాస్ కి మ‌ళ్లీ డిజాస్ట‌రే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రికొద్ది రోజుల్లో `స‌లార్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ 28న వివిధ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ప్ర‌మోష‌న్స్ ను షురూ చేసేందుకు మేక‌ర్స్ […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్‌` నైజాం రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంటే.. జగపతి బాబు, టీనూ ఆనంద్, మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మూవీ తొలి భాగాన్ని `సాలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌` టైటిల్ తో సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. […]

శృతి హాస‌న్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజుకు అర‌గంట అయినా అది చెయ్యాల్సిందే అట‌!

అందాల భామ శృతి హాస‌న్ టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీర‌య్య, వీర సింహా రెడ్డి రూపంలో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో రెండు సినిమాల్లో భాగ‌మైంది. అందులో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌బోతున్నాడు. అలాగే […]

ఇర‌వై నిమిషాల‌కే రూ. 4 కోట్లా.. శృతి హాస‌న్ మామూల్ది కాదురా బాబు!?

టాలీవుడ్ లో గ‌త కొంత కాలం నుంచి బ్రేకుల్లేని హిట్స్ తో దూసుకుపోతున్న అందాల భామ శృతి హాస‌న్‌.. ప్ర‌స్తుతం తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న‌` అనే సినిమాలో న‌టిస్తోంది. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే నాని కూతురుగా ఇందులో కియారా ఖన్నా అనే చిన్నారి న‌టిస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై […]

జెంటిల్‌మేన్ లా క‌నిపించే చైతు ఇంత ముదురా.. పెళ్లికి ముందే ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో..?

అక్కినేని నాగ‌చైత‌న్య గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చైతు.. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డ్డా ఆ త‌ర్వాత హీరోగా బాగానే నిల‌దొక్కుకున్నాడు. ప్ర‌స్తుతం హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగ‌చైత‌న్య ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 2017లో స‌మంత‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి త‌ర్వాత ఎంతో అన్యోన్యంగా క‌నిపించినా.. వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగ‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య […]

మద్యం తాగడం పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..

ప్రముఖ నటి శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ జంటగా సలార్ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు మరికొన్ని భారీ చిత్రాల్లో నటించబోతుంది. శ్రుతి హాసన్ కెరీర్ ప్రారంభమైన కొత్తలో ఆమె నటించిన సినిమాలు అన్ని పరాజయం కావడంతో అందరూ ఆమెని ఐరన్ లెగ్ అన్నారు. ఆ తరువాత ఆమె టాలెంట్‌తో టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. పవన్ కళ్యాణ్ సరసన నటించిన […]

ఎవ‌రూ ఊహించ‌ని హీరోతో శృతి హాస‌న్ రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్‌!?

అందాల భామ శృతి హాస‌న్ కెరీర్ ప‌రంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య వంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన శృతి.. ప్ర‌స్తుతం చేతినిండా ప్రాజెక్ట్ ల‌తో బిజీగా గ‌డుపుతోంది. శృతి హాస‌న్ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అలాగే కోలీవుడ్ తో పాటు […]

`సలార్` ఏపీ థియేట్రిక‌ల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాకైపోతారు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో ఒక‌టే `స‌లార్‌`. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విల‌న్స్ గా అల‌రించ‌బోతున్నారు. హైద‌రాబాద్ లో ఈ మూవీ […]