దిల్ రాజ్ 25 ఏళ్ల కెరియర్లో షాక్ ఇచ్చిన చిత్రం ఇదేనట..!!

తెలుగు సినీ పరిశ్రమంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు దిల్ రాజ్.. హిట్ క్లాసులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. స్టార్స్ లేకుండా కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తూ హిట్స్ అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో ఫ్లాపులు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడే వారిలో ముందు వరుసలో ఉంటారు దిల్ రాజు. ఇటీవలే బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దిల్ రాజు […]

ట్రైలర్: మరొకసారి ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..!!

సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా దుష్యంత, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్లు కూడా విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతల […]

ఈసారి కూడా సక్సెస్ కొట్టేలా ఉన్న సమంత..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి సక్సెస్ను అందుకుంది. ఇక దీంతో సమంత క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న శాకుంతలం సినిమా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా గడిచిన కొద్ది రోజుల క్రిందట […]

సమంత నటించిన శాకుంతలం సినిమా.. రిలీజ్ డేట్ లాక్..!!

హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో పాన్ ఇండియా హీరోయిన్ గా నటిస్తున్న పారాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఎప్పటినుంచో షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. […]