పుష్ప 2 సెకండ్ సింగిల్ ప్రోమ్ చేశారా.. శ్రీ‌వ‌ల్లి వ‌చ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి తెర‌కెక్కుతున్న సినిమాల‌లో పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎదుతుచూస్త‌తున్న సినిమా పుష్పా 2. ఎక్కడ చూసినా పుష్ప మానియా నడుస్తుంది. పుష్ప.. పుష్పరాజ్.. అంటూ ఓ రేంజ్ లో ఐకాన్ స్టార్ పేరు మారుమోగిపోతుంది. పుష్ప మూవీ డైలాగ్స్ తో , సినిమా ఫస్ట్ సింగల్ స్టెప్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బన్నీ.. త్వరలోనే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ […]

టైటానిక్ ప్రేమ కథను తలపిస్తున్న రాధే శ్యామ్ సెకండ్ సింగిల్..!!

ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నిర్మిస్తున్న చిత్రం రాధే శ్యామ్.. ఈ సినిమాను చరిత్రలో మిగిలి పోయేలాగా టైటానిక్ ప్రేమ కథకు మించి హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు టీజర్లు విడుదల అయి ప్రేక్షకుల అనూహ్యమైన స్పందన పొందుతున్నాయి. తాజాగా రెండవ పాటలు కూడా విడుదల చేసి ప్రేక్షకులకు ఈ సినిమా పై […]

పుష్ప సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్.. మామూలుగా లేదుగా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ను విడుదల చేశారు మూవీ మేకర్. సినిమాలో ఒక పాటను అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ జరుగుతుంది అంటూ ఆ ఫోటోను విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను […]

కొర‌టాల బ‌ర్త్‌డే..`ఆచ‌ర్య‌` నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్‌?

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఇక ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రేపు కొర‌టాల శివ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆచ‌ర్య చిత్రం నుంచి అదిరిపోయే […]