విరూపాక్ష చిత్రంలో హీరోయిన్ తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరో సాయి ధరంతేజ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 20వ తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా రుద్రవరం అనే ఒక ఊరిపై చేతబడి జరిగిన కథ ఆదిశంతో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను చాలా ఉత్కంఠ […]

అందుకే అతని చెంప పగలగొట్టిన సంయుక్త మీనన్..!!

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హీరోయిన్ సంయుక్త క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. సంయుక్త […]