టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది హీరోలకు అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతున్నారు. అలా సీనియర్ స్టార్ హీరోలుగా ఇప్పటికే రాణిస్తున్న వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. సంక్రాంతి విన్నర్‌గా నిలవాలని ఉద్దేశంతో.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించాడు వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. భారీ సక్సెస్ అందుకుని తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాతో వెంకీ మామకు ఎలాంటి సక్సెస్ వస్తుందో […]