ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ మొన్నీ మధ్య తన 25వ చిత్రంగా `స్పిరిట్`ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. అలాగే టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. […]
Tag: Sandeep Reddy Vanga
బిగ్ న్యూస్..`అర్జున్ రెడ్డి` డైరెక్టర్‌తో ప్రభాస్ 25వ సినిమా..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాలన్నీ పూర్తి కాకుండానే.. ప్రభాస్ తన 25వ చిత్రంపై అక్టోబర్ 7న అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందంటూ ఇటీవల ప్రకటించారు. దాంతో ప్రభాస్ ఈ […]