సమంత ఫేవరెట్ హీరో ఎవ‌రో తెలుసా.. అస్సలు ఊహించలేరు..?

స్టార్ హీరోయిన్ సమంత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మంచి సక్సెస్ అందుకుంది. లక్షలాది మంది అభిమాని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను ఫిధా చేసింది. తన గ్లామర్‌ ట్రీట్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న సమంత.. టాలీవుడ్లో అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇలాంటి క్రమంలో సమంత ఫెవ‌రెట్ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో […]

ఆ టైంలో హాస్పిటల్ కు కూడా ఎవ్వరూ తీసుకెళ్ళలేదు.. సమంత ఎమోషనల్..

స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాదిన్న‌ర కాలంగా ఓ సినిమాలో కూడా న‌టించ‌ని సంగతి తెలిసిందే. మయోసైటీస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఆ సమయంలో ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చేసి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చికిత్స తీసుకుంటూ దేశాలు చుట్టి వచ్చిన శ్యామ్.. ఏ సమయంలో ఎక్కడ ఉన్నా.. తాను ఏం చేస్తున్నా తన విషయాలన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేది. ఇక హాలీవుడ్ బ్లాక్ బస్టర్ […]

ఆ సీన్స్ నేను చేయలేను.. నా వల్ల కాదని డైరెక్టర్‌ను బతిమాలా.. కానీ.. సమంత కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. గతంలో డైరెక్టర్ రాజ్ అండ్‌ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిటాడెల్‌:హనీ.. బన్నీ.. సిరీస్‌లో కూడా అమ్మడు నటిస్తుంది. అయితే మయోసైటిస్‌తో బాధపడుతున్న శ్యామ్.. మొదట్లో నేను ఈ సిరీస్ లో నటించలేనని.. వేరే వాళ్ళని చూసుకోవాలని డైరెక్టర్లు బతిమిలాడినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. మయోసైటిస్‌తో సతమతమవుతున్న సమంత.. అలాంటి పరిస్థితుల్లోనూ సిటాడెల్‌:హనీ.. బన్నీ.. లాంటి యాక్షన్ […]

అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ‌ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]

కొండ సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్షన్.. వారి సపోర్ట్ లేకుంటే..

ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత.. నాగ‌చైత‌న్య విడాకుల‌ గురించి తెలంగాణ మంత్రి కొండ సురేఖ సంచలన కామెంట్ చేసి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుపడుతూ టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ ఆమెపై ఫైర్ అయ్యారు. నిరాధార ఆరోపణలు చేయవద్దని.. సినీ ప్రముఖులు, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడ్డారు. ఇక నాగార్జున ఏకంగా కొండా సురేఖ పై ప‌రువునష్టం దాబా వేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్ట్‌ను […]

నేను ఇప్పటికీ అలానే ఉన్నా.. మొదటి సినిమా ఆడిషన్స్ గుర్తు చేసుకున్న సమంత..

స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. బాలీవుడ్ లో పళ్ళు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సమంత నుంచి తాజాగా సిటాడెల్‌.. హనీ బన్నీ.. ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడి యాక్షన్ సన్నివేశాలో స్టార్ హీరోలను డామినేట్ చేసే విధంగా అదరగొట్టింది. ఈ సిరీస్‌లో స్పై ఏజెంట్గా సమంత క‌నిపించ‌నుంది. […]

ఆ యంగ్ హీరోతో సమంత నెక్స్ట్ మూవీ.. అతనెవరో అస్సలు గెస్ చేయలేరు..?

సౌత్ స్టార్ సెల‌బ్రిటి సమంత.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాలను, వెబ్ సీరియల్స్లను ఎంచుకుంటూ నటిస్తోంది సమంత. తాజాగా ఆమె నటిస్తున్న సిటాడైల్ హనీ.. బన్నీ.. వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఆమె కొద్ది కాలం క్రితం సొంత ప్రొడక్షన్ హౌస్ ట్ర‌లాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ట్ర‌లాల‌ మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మా ఇంటి బంగారు తల్లి.. […]

సిటాడల్ ట్రైలర్.. స్టార్ హీరోల్ని మించిపోయిన సమంత యాక్షన్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి ఓ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. చివరగా ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అనారోగ్య కారణాలతో నటనకు బ్రేక్ ఇచ్చేసింది. చాలా కాలం నుంచి కొత్త మూవీస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంకా గతంలో సమంత నటించిన ఫ్యామిలీమెన్ సిరీస్ దర్శకులు.. రూపొందిస్తున్న సిటాడెల్‌.. హనీబనీ పేరుతో తెర‌కెక్కుతుంది. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావ‌న్‌తో కలిసి నటించింది. ఇక తాజాగా […]

రజనీకాంత్ తర్వాత అంత పాపులర్ సమంతనే.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోని తన నటనతో సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ చేసిన సంచలన కామెంట్స్ తో సమంత హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం పక్కన పెడితే సమంత చాలాకాలం తర్వాత తాజాగా జిగ్రా మూవీ ఫ్రీ […]