సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` విడుదలకు సిద్ధమైంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల కీలక పాత్రలను పోషించారు. గుణశేఖర్ రూపొందించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతోంది. అయితే ఇటీవల విడుదలకు కొద్ది రోజుల ముందే ప్రీమియర్ […]
Tag: Samantha
`శాకుంతలం` సెట్స్ లో సమంత షాకింగ్ అనుభవాలు.. పాపం కుందేలు కరిచేసిందట!
శాకుంతలం.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్న పాన్ ఇండియా చిత్రం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సమంత ప్రధాన పాత్రను పోషించగా.. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ […]
రోజురోజుకు దిగజారుతున్న సమంత.. సిగ్గు లేదా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత `శాకుంతలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సమంత చిత్ర టీం తో కలిసి సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది. అయితే ఎక్కడికి వెళ్లిన సమంత తాను పడ్డ కష్టాల గురించి ప్రస్తావిస్తూ సింపతి క్రియేట్ చేస్తోంది. […]
`శాకుంతలం`కు అల్లు అర్హ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `శాకుంతలం` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల కీలక పాత్రలను పోషించారు. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న తెలుగు, తమిళ్, కన్నడ, […]
సమంత కెరీర్ లోనే తనకి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు ..!!
సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది . ఏప్రిల్ 14న సమంత శకుంతల దేవి పాత్రలో నటించిన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే శకుంతలం సినిమా టీం ఫుల్ హంగామా చేస్తుంది . సమంత కూడా ఎక్కడ తగ్గకుండా తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ […]
“నా బ్రతుకు ఎప్పుడు అంతే..ఆరు గంటల దాకానే స్టార్‌ని..” ..సమంత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం . ఒకప్పటి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత .. పరసనల్ విషయాలను కూడా అభిమానులతో ఓపన్గా చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో […]
సమంతకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అఖిల్..!!
అక్కినేని కుటుంబంతో సమంత ఇప్పటికీ సన్నిహితంగా ఉందనే వార్తలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి.. అంతేకాకుండా పలు సందర్భాలలో నాగచైతన్య నుంచి విడిపోయిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తనలో తాను కుమిలిపోతూ కనిపిస్తూ ఉంటుంది సమంత. రానా, మీహిక, అఖిల్ తో సహా పలువురు అక్కినేని కుటుంబంలోని వారితో ఇప్పటికీ సమంత టచ్ లోనే ఉంటోంది.. నిన్నటి రోజున అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె బర్తడే విషెస్ ను కూడా తెలియజేసింది. ఇక గత ఏడాది కూడా […]
షూటింగ్ అయ్యాక సమంత ఎలాంటి పనులు చేస్తుందో తెలిస్తే షాకైపోతారు!
సాధారణంగా సెలబ్రిటీల లఫ్‌స్టైల్ చాలా రాయల్‌గా ఉంటుందని సామాన్యులు భావిస్తుంటారు. కానీ, అందరి విషయంలో అది నిజం అవుతుందని అనుకుంటే పొరపాటే. కొందరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ ఎంతో సింపుల్ గా ఉంటారు. ఇంట్లో పనులు, వంటింటి పనులు చేసుకుంటారు. ఈ లిస్ట్ లో సమంత కూడా ఒకటి అట. అసలు షూటింగ్ అయ్యాక సమంత ఎలాంటి పనులు చేస్తుందో తెలిస్తే షాకైపోతారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి […]
అఖిల్ బర్త్‌డే.. ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సమంత!
టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా హీరోగా నిలదొక్కుకునేందుకు ఇంకా కష్టపడుతూనే ఉన్నాయి. ఇకపోతే అఖిల్ బర్త్‌డే నేడు. దీంతో ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే అఖిల్ తాజాగా చిత్రం `ఏజెంట్` మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఈ నెల 28న ఏజెంట్ విడుదల కాబోతోందని ప్రకటిస్తూ అఖిల్ కు మేకర్స్ బర్త్‌డే విషెస్ తెలిపారు. […]