పాపం సమంత తాను ఒకటి తలుచుకుంటే దైవం మరొకటి తలచిందా ..? అన్నట్లు భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా శాకుంతలం తుస్సుమంటూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది . ఇంకా పక్కాగా చెప్పాలంటే ఎవరూ కూడా సమంతకి త్రీ రేటింగ్ ఇవ్వట్లేదు. అందరూ 1.5 – 2.5 రేటింగ్లతోనే సరి పెట్టేస్తున్నారు . ఇంతకన్నా సమంత కెరీర్ కి మరో ఘోరం అవమానంఉంటుందా అంటూ సమంత ని ట్రోల్ చూస్తున్నారు […]
Tag: Samantha
Samantha: శాకుంతలం సినిమా రివ్యూ.. సమంత సక్సెస్ అయినట్టేనా..?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం.. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్‌తో త్రీడి లెవెల్ లో డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మలయాళం నటుడు దేవ్ మోహన్ ,మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,మధుబాల, గౌతమి వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ రోజున పాన్ ఇండియా […]
మరికొద్ది గంటల్లో శాకుంతలం రిలీజ్.. సమంత కు ఊహించని షాక్..!?
పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా శాకుంతలం. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ బొమ్మ థియేటర్స్ లో పడబోతుంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ చాలా గ్యాప్ తర్వాత థియేటర్లో ఈ సినిమాతోనే పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు సమంత ఫ్యాన్స్ . కాగ శకుంతల దేవి పాత్రలో సమంత – […]
టాలీవుడ్ హీరోలకు గుణశేఖర్ చురకలు.. ఇకనైనా మారాలంటూ షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం `శాకుంతలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే అస్సలు ముందుకు రారు. అందుకే తెలుగులో ఇలాంటి చిత్రాలకు పక్క భాషల నుంచి హీరోలను […]
అభిమానులకు బిగ్ షాక్..మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ కోటి ఆశలతో.. వేయికళ్లతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా శాకుంతలం . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ థియేటర్స్ లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత శకుంతల దేవి పాత్రలో కనిపించడం మరో విశేషం . కాగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ […]
శాకుంతలం మూవీ, గుణశేఖర్ కలలను సమంత నిజం చేసిందా?
టాలీవుడ్ దర్శకుడు గుణ శేఖర్ డైరెక్షన్లో సమంత లీడ్ హీరోయిన్ గా చేసిన శాకుంతలం సినిమా రిలీజుకి ఇంకా రెండు రోజులు సమయం ఉండగానే టాక్ బయటకి వచ్చేసింది. అదెలా అంటే ప్రివ్యూ షోస్ ద్వారా. అవును, పలువురు ఈ ప్రివ్యూ షోస్ చూసి తమ మనసులోని మాటలను మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతం అంచనాలు […]
`శాకుంతలం` హీరో దేవ్ మోహన్ వయసులో సమంత కంటే ఎన్నేళ్లు చిన్నవాడో తెలిస్తే షాకే?
సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన `శాకుంతలం` విడుదలకు సిద్ధమైంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన దేవ్ మోహన్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, […]
సమంత కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..?
హీరోయిన్ సమంత గడచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో శర వేగంగా పాల్గొంటుంది.. దీని ద్వారా ప్రస్తుతం ప్రేక్షకుల మధ్యలోకి కూడా వెళ్లి తన వంతు ప్రయత్నం గా ఈ సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉంది సమంత. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం సమంత వ్యక్తిగతంగా కూడా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి చాలా సహాయపడుతోంది .ఈ నేపథ్యంలోనే తన గురించి తన వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా […]
అవి కనిపిస్తే అస్సలు ఆపుకోలేను.. ఫీలింగ్స్ బయటపెట్టిన సమంత!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం `శాకుంతలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. `యశోద`తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని చూస్తోంది. ఇకపోతే శాకుంతలం ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ఫుడ్ […]