ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన `శాకుంతలం` ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీని దిల్ రాజు, నీలమ గుణ నిర్మించారు. ఎపిక్ లవ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. యావరేజ్ టాక్ తో శాకుంతలం బాక్సాపీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. […]
Tag: Samantha
డ్యూయల్ యాక్షన్‌కు తెలుగు స్టార్స్ సై.. ఇక అభిమానులకు పూనకాలే..!
వెండితెరపై తమకు ఇష్టమైన హీరోను చూస్తేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు.. అదే ఆ హీరో రెండు క్యారెక్టర్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో డ్యూయల్ రోల్ సినిమాలకు ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు చేసినప్పుడల్లా వాటిని చూసేందుకు అభిమానులు చాలా ఎక్సైట్ అవుతారు. ఇక ఇప్పుడు డ్యూయల్ రోల్ సినిమాలపై మన టాలీవుడ్ హీరోలు మనసు పడేసుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ […]
ఆ హీరో సమంతని వాడుకోవాలని చూస్తున్నాడా..? “కీ” పాయింట్ తో దగ్గరవుతున్నాడా..?
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సమంత పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు హీరోయిన్ సమంతపై హ్యూజ్ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ .. నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది […]
ఒక్క నైట్ అంటే నో చెప్పింది.. సమంతపై ప్రముఖ డైరెక్టర్ హాట్ కామెంట్స్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. ఈ సంగతి పక్కన పెడితే సమంతపై తాజాగా ప్రముఖ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. 2010లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘ఏ మాయ చేసావే’తో సమంత సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి సమంతను తాను ఇండస్ట్రీకి […]
మొన్న సమంత.. నిన్న అమీషా.. నేడు కత్రినా.. షాకింగ్ ట్విస్ట్.. ఉమైర్ సందు..!!
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నటీనటుల పైన పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు దుబాయ్ క్రీటిక్ ఉమైర్ సందు. మొదట్లో సినిమాల ట్విట్టర్లు రివ్యూలు ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉమైర్ వీటి వల్ల కూడా ఎన్నో రకాలుగా ట్రోల్ కి గురి కావడం జరిగింది. అయితే ఇప్పుడు తన కొత్త ట్విట్టర్ అకౌంట్ నుంచి నటీనటుల గురించి కొన్ని విషయాలను రాస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.. గడిచిన కొద్ది రోజుల […]
ఆ పాపమే సమంత పాలిట శాపంగా మారిందా..? టోటల్లీ తిక్క కుదిరిన్నట్లేగా..!?
పాపం సమంత.. ఏ ముహూర్తాన అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందో తెలియదు కానీ.. అప్పటినుంచి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . స్టార్ హీరోయిన్ సమంత తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ఆమె పాలిట శాపంగా మారాయి . కాగా విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటూ […]
`శాకుంతలం` బాగోలేదన్న నెటిజన్.. సమంత చేసిన పనికి అంతా షాక్!
ప్రముఖ హీరోయిన్ సమంత రీసెంట్ గా `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించాడు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదలైంది. కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత అభిమానులు సైతం ఈ మూవీపై పెదవి విరిచారు. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ […]
రూ. 50 కోట్లు పెట్టి తీసిన `శాకుంతలం`కు 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు తెలిస్తే షాకే!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు, నీలమ గుణ దాదాపు రూ. 50 కోట్లు వెచ్చించి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోమన్ నటించాడు. ఎపిక్ లవ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ […]
సమంతను గుడ్డిగా ఫాలో అవుతున్న తేజ్.. నోరు తెరిస్తే అదే జపం!
శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత మాటిమాటికీ విడాకుల తర్వాత ఎదురైనా చేదు అనుభవాలు, కష్టాలు, మయోసైటిస్ వ్యాధికి గురి కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచింది. ఎమోషనల్ కామెంట్స్ తో సింపథీని క్రియేట్ చేసి శాకుంతలంపై భారీ హైప్ క్రియేట్ చేయాలని చూసింది. కానీ, శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సమంత ప్రయత్నం బెడిసి కొట్టింది. అయితే సమంతను ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. తేజ్ […]