స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీర్‌లో ఉన్న సక్సెస్‌ల గురించి.. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి.. పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని తన అందం, అభినయం, మాట తీరుతో ఆకట్టుకున్న సమంత.. హీరోయిన్ గానే కాదు వ్యక్తిగతంగాను ఎంతో మందికి ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. సౌత్ ఇండియాతో పాటు.. నార్త్ ఇండియాలోను తన నటనతో పాపులారిటి దక్కించుకుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ […]
Tag: Samantha
సీక్రెట్ ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చిన సమంత.. డైమండ్ రింగ్ పిక్స్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సమంత.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా.. పాపులారిటీ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్యతో వివాహం, విడాకుల తర్వాత తన లైఫ్ స్టైల్ మార్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది సమంత. ఇక విడాకుల […]
ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ఇదే.. రష్మిక, నయన్ కు బిగ్ షాక్.. నెంబర్ 1గా ఆ స్టార్ బ్యూటీ..!
ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ […]
సమంత ” శుభం “కు వాళ్ళ సపోర్ట్.. ఫుల్ ఖుషిగా ఫ్యాన్స్..!
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజా రీ ఎంట్రీ లోను పలు బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో మాత్రమే నటించిన సామ్.. తన సొంత బ్యానర్ ట్రలాలా ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా తన ప్రతిభను చూపించనుంది. ఈ క్రమంలోనే మొదటి ప్రొడక్షన్‌లో శుభం టైటిల్తో సినిమాను […]
జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆయన కెరీర్ లో కొన్ని యావరేజ్, ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. రెండున్నర దశాబ్దాలు సినీ కెరీర్‌లో తారక్ ఎంతో మంది హీరోయిన్లతో కలిసి రొమాన్స్ చేశారు. ఇక తను హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాల్లో రిపీటెడ్ హీరోయిన్లతో […]
సీనియర్ ముద్దుగుమ్మలను ఫాలో అవుతున్న శ్రీ లీల.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా మారి వరస సినిమా ఆఫర్లను అందుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీ లీల మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్.. హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఊహించిన రేంజ్లో సక్సస్ అందుకోకపోయినా అమ్మడి నటన, డ్యాన్స్, అందం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మంచి పాపులారిటి దక్కించుకున్న శ్రీ లీల.. […]
ఇంట్లో కేవలం తెలుగు మాత్రమే.. సమంత చేసిన హెల్ప్ వల్లే ఇలా.. బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు ఆదర్శ్ గౌరవ్ దాదాపు బాలీవుడ్ తొమ్మిది సినిమాల వరకు నటించాడు. తాజాగా సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఆదర్శ్ తెలుగు వుండితెర హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్థమయ్యాడు. బాలీవుడ్‌లో వైట్ టైగర్ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆదర్శ్.. హాస్టల్ డేస్, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో మెరిసాడు. ఇక ప్రస్తుతం తెలుగు స్క్రీన్‌పై మెరవాలని కలలు కంటున్నాడు. కానీ.. అవకాశం దొరకక బాలీవుడ్‌లోనే నిలిచిపోయాడు. టాలీవుడ్‌లో […]
సమంత స్టామినా చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు దశాబ్ధకాలం పాటు టాలీవుడ్‌ను ఊలేసింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికి సమంత టాలీవుడ్ సినిమాలు నటించి రెండేళ్లు గడుస్తున్నా.. అమ్మడి క్రేజ్.. తెలుగు ఆడియన్స్‌లో ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే సమంతా ఏ పోస్ట్ షేర్ చేసుకున్న.. ఏ చిన్న అప్డేట్ ఇచ్చిన క్షణాల్లో అది వైరల్ గా మారుతుంది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత.. మయాసైటిస్ […]
ఆ వీడియో క్లిప్ లీక్.. సమంత షాకింగ్ రియాక్షన్..!
స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి చాలా సమయం అయినా.. తన ఫ్యాన్స్‌కు మాత్రం.. అమ్మడు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అంతేకాదు.. తన ఫ్యాన్స్‌తో ముచ్చటించే సందర్భాలు కూడా ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే.. తాజాగా తన ఇన్ స్టాలో అభిమానులతో కాసేపు ముచ్చటించింది సామ్. అంతేకాదు ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు […]