తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు. తెలుగు ఇండస్ట్రీలో సరిగ్గా లెక్కపెడితే అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మన దగ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలుగులో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు […]
Tag: Samantha
చైతూను సమంత ఇంకా మరచిపోలేదు అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన నాగ చైతన్య సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే సమంత చైతూను ఇంకా మర్చిపోలేదని అంటున్నారు నెటిజన్లు. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో ఫ్యాషన్ పేరుతో శరీరంలోని అనేక భాగాలపై టాటూలు వేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. […]
లండన్ వీధుల్లో చిల్ అవుతున్న సమంత.. ఫోటోలు వైరల్..!!
సమంత తెలుగులో ఇండస్ట్రీలో ట్రెండీగా లో ఉన్న పేరు. అంతేకాకుండా సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అయ్యింది..ఇక ఆ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా మారిపోయింది సమంత. సమంతా కి అంతకుముందే ఆరోగ్యం బాగోలేక చికిత్స పొందుతూనే షూటింగ్లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుని మళ్లీ సినిమాలతో బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు సిటాడేల్ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. అయితే […]
సమంత వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతోనే సామ్ ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. ఆ తరవాత చాలా సినిమాలలో నటించింది. రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. ఇక స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత కెరీర్ పరంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో […]
అనారోగ్యం అంటూ నాటకం ఆడిన సమంత.. బండారం మొత్తం బయటపడిందిగా!
`యశోద` విడుదలకు వారం రోజుల ముందు సమంత మయోసైటిస్ అనే ప్రణాంతక వ్యాధి బారిన పడ్డానంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిలబడటానికి కూడా కష్టంగా ఉందంటూ తన ఆరోగ్య పరిస్థితి సోషల్ హీడియా ద్వారా పంచుకుంది. దాంతో అభిమానులతో పాటు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు అండంగా నిలిచారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే సింపతీ బాగా ఏర్పడింది. అది యశోదకు బాగా కలిసొచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. అదే సింపతీ […]
చుక్కల్లో మృణాల్ రెమ్యునరేషన్.. సమంత, నయనతారనే మించిపోయింది!
సౌత్ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మల్లో నయనతార, సమంత ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరూ ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరినీ పారితోషికం విషయంలో నిన్నగాక మొన్న వచ్చిన మృణాల్ ఠాకూర్ మించిపోయింది. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అర డజన్ కు పైగా చిత్రాల్లో నటించింది. స్టార్ హోదా దక్కకపోయినా.. […]
సమంత.. ఈ స్టైల్ లో రెచ్చగొడితే ఎలా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ఒకవైపు తన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సినిమా షూటింగ్లలో మాత్రం పాల్గొంటూ ఉంటోంది. తాజాగా సమంత తన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నట్లు తెలియజేసింది. గడచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నది సమంత.ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ ఇస్తూ తెగ హడావిడి చేసింది.. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ తరచూ […]
స్టార్ హీరోలు కూడా చెయ్యని పని చేసిన సమంత.. నువ్వు నిజంగా గ్రేట్!?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత తన గొప్ప మనసు చాటుకుంది. స్టార్ హీరోలు కూడా చేయని పని చేసి శభాష్ అనిపించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా ఈ బ్యూటీ `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ రూపొందించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించారు. దిల్ రాజు, నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏప్రిల్ 14న పాన్ […]
సమంత సినిమాలు వరుసగా ఫ్లాప్.. భారీ డిజాస్టర్‌గా యశోద?*
ఏ మాయ చేశావే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహం, కొన్నాళ్లకే విడాకులు వంటి పరిణామాలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. పంటి బిగువున నొప్పి భరిస్తూనే వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. […]