లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో […]

చెన్నైలో చైతూను ఘోరంగా అవ‌మానించిన స‌మంత ఫ్యాన్స్‌..!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం ఎంతటి సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత ఆమె ఫ్యాన్స్ చైతూపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహంతోనే తాజాగా చైతూను చెన్నైలో సమంత అభిమానులు ఘోరంగా అవమానించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం […]

కొత్తగా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సమంత.. దాని విశేషాలు ఇవే..

సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమై ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. ఇటీవలే అనారోగ్య బారిన పడిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాలలో బిజీ అయిపోయింది. తాజాగా సామ్ ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందట. రంగారెడ్డి జిల్లాలోని నానక్రామ్గూడాలో జయబేరి ఆరంజ్ కౌంటీలోని నల్లా ప్రీతమ్ రెడ్డి వద్ద నుంచి సమంత ఈ భవంతిని కొనుగోలు చేసిందట. ఓపెన్ ప్లేస్ పోగా […]

అది నా దురదృష్టం.. సామ్ తో విడిపోవ‌డంపై చైతు హార్ట్ టచింగ్ కామెంట్స్‌!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య 2017లో ప్రముఖ హీరోయిన్ సమంతతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. నాలుగేళ్లు గ‌డవకముందే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.   అటు సమంత ఇటు చైతు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం […]

స‌మంత‌లో నాగ‌చైత‌న్య‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చే ఏకైక క్వాలిటీ ఏంటో తెలుసా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తే.. అర‌వింద్‌ స్వామి విలన్ గా చేశాడు. మే 12న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. నాగచైతన్య కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ త‌న‌ సినిమాపై మంచి హైప్‌ పెంచుతున్నాడు. […]

ఫ‌స్ట్ కిస్ ఆమెకే ఇచ్చా.. అది న‌చ్చితేనే ఏ అమ్మాయినైనా ప్రేమిస్తా.. చైతూ బోల్డ్ కామెంట్స్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్‌ స్వామి విలన్ గా చేశాడు. శరత్‌కుమార్, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. అన్ని కార్యక్రమాల‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం మే 12న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసం గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చైతూ […]

“ఛీ ఛీ.. వాళ్లతో నన్ను పోల్చద్దు”..సమంత మాటలకు అర్ధం అదేనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె భారీ అంచనాలు పెట్టుకొని నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అయింది . ఈ క్రమంలోనే ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేశారు . అయినా అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని సమంత తన నెక్స్ట్ సినిమా షూట్స్ లో బిజీబిజీగా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే […]

“ఖుషి” సినిమాలో సమంత రోల్ ని రిజెక్ట్ చేసిన హిరోయిన్ ఎవరో తెలుసా.. షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ నటిస్తున్న సినిమా “ఖుషి” . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శివనిర్వాణ్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు . ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీ పై అభిమానులకు ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. అంతేకాదు రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన […]

సమంత బిహేవియ‌ర్‌ వల్లే సినిమాలు ఫ్లాపవుతున్నాయా.. ఆమె ఇంత దారుణంగా మారిపోయిందా ?

స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌వాల్వ్‌మెంట్ తన సినిమాలలో ఈ మధ్య బాగా ఎక్కువవుతుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కథ చెప్పినప్పటి నుంచి ఎడిటింగ్ అయ్యే వరకు ఎక్కువగా అన్ని విషయాలలో కలుగజేసుకుంటుందనే మాట బాగా వినిపిస్తుంది. సమంత నటించిన మొదటి సినిమా ఏ మాయచేశావే నుంచి గత చిత్రం శాకుంత‌లం వ‌ర‌కు ఈ మాట గ‌ట్టిగా వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో సమంత సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఇక అక్కడ, ఇక్కడ దాదాపు అందరు స్టార్ […]