సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఎంత స్ట్రోంగ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సమస్యలను ఫేస్ చేసింది. అన్నిటిని ఒంటరిగానే ఎదిరించింది.. పోరాడింది.. గెలిచింది. అలాగే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై నెగిటివిటీ బాగా పెరిగింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన […]
Tag: Samantha
సమంతాకి మరో కష్టం.. పగవాడికి కూడా రాకూడదు అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్…
ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మయా చేసావే’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది ఈ అమ్మడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించ్చి అభిమానులను అల్లరించింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ […]
ఆ మూడు సినిమాలు మిక్సీలో వేసి కొడతే `ఖుషి`నా.. ఇదెక్కడి తలనొప్పి రా బాబు..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన చిత్రం `ఖుషి`. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
అదే జరిగుంటే విజయవాడ హైవేపై ఇడ్లీ కొట్టు పెట్టేవాడ్ని.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో విజయ్, సమంత జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్వకుడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే నిన్న హైదరాబాద్ లో జరిగిన ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ.. విజయవాడ […]
సమంత కు మిగతా హీరోయిన్స్ కు మధ్య ఉన్న తేడా ఇదే.. అందుకే లైఫ్ ఇలా తగలాడిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోని లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ గా నటించిన ఖుషి , సిటాడిల్ షూటింగ్స్ సైతం కంప్లీట్ చేసుకుంది . ఈ క్రమంలోని సమంతకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి సమంత ఆల్రెడీ వేరే రెండు సినిమాలకు కమిటీ అయిందట. కానీ మయోసైటీస్ వ్యాధి ఎక్కువగా […]
`మనం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
మనం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించారు. శ్రియా, సమంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్, అఖిల్, అమల, రాశి ఖన్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ […]
ఆ సినిమా దొబ్బేస్తుంది అని సమంతకి ముందే తెలుసా..? అందుకే రవితేజ కి అలా చెప్పి తప్పించుకుందా..?
చాలామంది అంటూ ఉంటారు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ సమంతకు తెలివి ఎక్కువ అని.. సినిమాలో చూసింగ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటుందని.. అయితే అది నిజమే అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు అంటూ సమంత ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ప్రెసెంట్ ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ప్రజెంట్ ఆమె నటించిన ఖుషి సినిమా […]
రాజమౌళి `ఈగ`లో విలన్ రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో `ఈగ` ఒకటి. న్యాచురల్ స్టార్ నాని, అందాల భామ సమంత ఇందులో జంటగా నటించారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్ బ్యానర్లపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టడం ఎవ్వరైనా చేస్తారు. కానీ, రాజమౌళి రూటే సపరేటు. అల్పజీవి అయిన ఈగతో సినిమా […]
స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు అప్పు.. చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిన సమంత!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఓ న్యూస్ గత నాలుగు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. సమంత ఓ స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు ఆప్పు చేసిందని నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. గత ఏడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి కారణంగా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే చికిత్స తీసుకుని మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఓవైపు ఖుషి సినిమా.. మరోవైపు బాలీవుడ్ […]