టాలీవుడ్ రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైజాగ్ లో జరిగిన ఖుషి సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ ఓ కీలక ప్రకటన చేశాడు. తన ఖుషి రెమ్యునరేషన్ లో కోటి రూపాయలను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి లక్ష రూపాయిలు చొప్పున చెక్కు రూపంలో తానే స్వయంగా అందిస్తానని విజయ్ […]
Tag: Samantha
పాపం విజయ్.. `ఖుషి`తో హిట్ కొట్టిన ఆనందమే లేదు.. అంతా సమంత వల్లే!?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సక్సెస్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది ఈయన నుంచి వచ్చిన లైగర్ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. లేటెస్ట్ రిలీజ్ అయిన `ఖుషి` మూవీతో విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే అని అంతా అనుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఇందులో హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో […]
6-ప్యాక్ బాడీని ఎప్పుడు చూపిస్తారంటూ సమంత ప్రశ్న.. మహేష్ బాబు ఆన్సర్ ఇదే…
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజకుమారుడు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మహేష్ ఎన్నో బ్లాక్ బస్టర్ హాట్ సినిమా లో నటించాడు. ఆయన నటనతో తనకంటి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన 25 కంటే ఎక్కువ చిత్రాలలో కనిపించాడు. అంతేకాకుండా ఎనిమిది నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ తెలుగు అవార్డులు , నాలుగు SIIMA అవార్డులు , మూడు సినిమా అవార్డులు, ఒక IIFA […]
షారుఖ్ `జవాన్` మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ వారం విడుదల కాబోయే భారీ చిత్రాల్లో `జవాన్` ఒకటి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తే.. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ ను పోషించాడు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇటీవల […]
బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న `ఖుషి`.. 4 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. లైగర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ కొట్టాలని ఎంతో ఆశపడ్డారు. కానీ, ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ అయింది. అయితే తాజాగా విడుదలైన ఖుషి విజయ్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ లవ్ అండ్ […]
ఖుషి బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 53 కోట్ల టార్గెట్ కు మూడు రోజుల్లో వచ్చిందెంతో తెలిస్తే షాకే!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన `ఖుషి` మూవీ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఖుషి మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే సగానికి పైగా టార్గెట్ ను రీచ్ అయింది. ఖుషి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ.20.91 కోట్ల […]
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్-విజయ్ ఖుషి సినిమాల మధ్య ఉన్న 3 కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పోయిన శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. క్లాస్ మూవీగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద మాస్ కుమ్ముడు కుమ్ముతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 20 కోట్లకు కలెక్షన్స్ ను సాధించింది. అయితే సరిగ్గా గమనిస్తే విజయ్ ఖుషి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]
Kushi: రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తున్న ఖుషి..!
Kushi.. సమంత, విజయ్ దేవరకొండ తాజాగా కలిసి నటించిన చిత్రం ఖుషి .. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా లైగర్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టేస్తోంది. అయితే రెండవ రోజు […]
సమంత కూడా రేణు దేశాయ్ లా మారుతుందా..?
సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే సమాన హక్కులు ఉంటాయని పెద్దలు సమాజా సేవ చేసి సంఘాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీలని తప్పు పట్టడం వంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ సమంత విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని ఈమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లాగే సమంత కూడా మారిపోతోందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. […]