‘ స్పిరిట్ ‘ మూవీ లేటెస్ట్ అప్డేట్.. సలార్2 కి లైన్ క్లియర్.. ప్రభాస్ ప్లాన్ ఇదేనా..?!

ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన క్లారిటీ తాజాగా వెలువడింది. సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌తో స్పీరిట్‌ సినిమా షూటింగ్ సంబంధించిన విషయాలతో పాటు సలార్ 2 షూటింగ్.. మిగిలిన ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అనే వివరాలు తెలిసాయి. చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నా.. పార్ట్‌2లు రావడంతో మరింత బిజీ లైన‌ప్ ఏర్పరచుకున్నాడు ప్రభాస్. త్వ‌ర‌లో డార్లింగ్ కల్కి 2898 […]

” సలార్ ” మేకర్స్ ని అక్కినేని అఖిల్ కలవడానికి వెనుక ఉన్న అసలు రీసన్ ఇదే..!

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు అఖిల్. అయినప్పటికీ అఖిల్ నెక్స్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో ఓ సాలిడ్ బజ్ వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అఖిల్ మరియు ప్రశాంత్ నీల్.. సలార్ చిత్ర బృందంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు అఖిల్ […]

వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక‌ 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. […]

మరోసారి సలారోడి సెన్సేషన్… తగ్గేదేలే అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం అయినా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా […]

నెవర్ బిఫోర్ అందాల ఆరబోతతో కుర్రాళ్ళ మతిపోగోడుతున్న సలార్ బ్యూటీ.. పిక్స్ వైరల్..

ఇటీవల పాన్ ఇండియ‌న్‌ స్టార్ ప్రభాస్ నటించిన సలార్‌ సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకుంది డస్కి బ్యూటీ శ్రియ రెడ్డి. ఈ సినిమాలో రాధా రమా అనే పవర్ఫుల్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. ఆమె గెటప్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న శ్రీయ రెడ్డి ఈ సినిమాతో సౌత్ లో వరుస‌ ఆఫర్లను అందుకుంటు బిజీ అవుతుంది. ఇక ప్రస్తుతం శ్రీయా రెడ్డి.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి గ్రీన్ […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్‌, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ […]

” సలార్ ” వేడుకలలో హాట్ టాపిక్ గా మారిన అఖిల్ ప్రెజెన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓచకోత కోసిందనే చెప్పొచ్చు.   ఇక రీసెంట్ గానే చిత్ర యూనిట్ సలార్ సక్సెస్ ని పార్టీలుగా చేసుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా మరోసారి తమ పార్టీ పిక్స్ ని మూమెంట్స్ నీ మేకర్స్ […]

సలార్ చిత్రంలో మరో తెలుగు యాక్టర్..!!

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభించింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య భారీ ఎలివేట్ చేసే ప్రముఖులు సైతం ఇందులో నటిస్తూ ఉన్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తున్నది. అలాగే కీలకమైన పాత్రలలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటిస్తూ […]

సలార్ చిత్రంపై బాంబు పేల్చిన జగ్గు భాయ్..!!

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు .అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా పవన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం .ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ […]