సైఫ్ పై దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. ప్రధాన సూత్రధారి కరీనా..!

బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై తాజాగా జరిగిన దాడి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడికి అతని భార్య కరీనా క‌పూర్‌ కుట్ర చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన జరిగినా తీరు.. కరీనా కపూర్ చెబుతున్న విషయాలు కొత్త అనుమానాలు రేపుతున్నాయట‌. ఈ క్ర‌మంలోనే కేసును వివిధ కోణాలు దర్యాప్తు చేయ‌డం ప్రారంభించారు పోలీసులు. దానికి ముందు కరీన‌ తన సిస్టర్‌తో కలిసి పార్టీ చేసుకుంది. దానికి సంబంధించిన […]