టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. రీసెంట్ గా నటించిన సినిమా శాకుంతలం ..ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న గుణశేఖర్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వర్క్ చేశారు . కాగా మలయాళీ స్టార్ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ట్రైలర్ ఈవెంట్ ప్రోగ్రాంలో సమంత చాలా క్లాస్ లుక్ లో […]
Tag: Sai Pallavi
సినిమాలకు శాశ్వతంగా దూరం అవుతున్న సాయి పల్లవి.. ఇదిగో ఫుల్ క్లారిటీ!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరగా గత ఏడాది జులైలో విడుదలైన `గార్గి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఏమీ రాలేదు. దీంతో సాయి పల్లవి శాశ్వతంగా సినిమాలకు దూరం కాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె నటనకు పులి స్టాప్ పెట్టి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సొంతంగా హాస్పటల్ కూడా నిర్మించబోతోందని ప్రచారం జరిగింది. […]
2022లో రష్మిక నుంచి సాయి పల్లవి వరకు బిగ్గెస్ట్ మూవీ కాంట్రవర్సీస్..
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎన్నో వివాదస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. • కిచ్చా సుదీప్ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీని జాతీయ భాష కాదు అనడంతో ఈ విషయం వివాదంగా మారింది. ఈ విషయంపై నటుడు అజయ్ దేవ్‌గణ్, సుదీప్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. • సాయి పల్లవి ఇండస్ట్రీలో సహజ నటిగా […]
తప్పంతా ఆడవాళ్ళదేనా..? మగాళ్ళు నంగ లా..? అడిగి కడిగేసిన స్టార్ హీరోయిన్..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ వరుసగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. మరి ముఖ్యంగా బిగ్ బిగ్ బడా హీరోయిన్స్ అందరూ ఇలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం షాకింగ్ గా ఉంది అంటూ వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని కన్నడ నటి లోక్ సభ మాజీ ఎంపీ రమ్య కూడా తనదైన స్టైల్ లో స్పందించి ట్రోలర్స్ కు ఘాటుగా జవాబు ఇచ్చింది. మనకు తెలిసిందే ప్రజెంట్ దీపిక పదుకొనే […]
నాచురల్ బ్యూటీ సైలెంట్ గా ఉండడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హైలీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది సాయి పల్లవి. ఫిదా చిత్రంతో మొదటిసారిగా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళ్ భాషలలో కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంది. నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాతో నానితో శ్యామ్ సింగరాయ్ ఇలాంటి సినిమాలతో వరుసగా […]
ఈ గుడ్ న్యూస్ వింటే సాయి పల్లవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయడం ఖాయం!?
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసి చాలా కాలం అయిపోయింది. ఈమె నుంచి చివరగా విరాటపర్వం, గార్గి చిత్రాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వీటి తర్వాత కొత్త సినిమాను ప్రకటించలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంటూ నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. డాక్టర్ చదివిన సాయి పల్లవి.. ఇక నటనకు పులిస్టాప్ పెట్టి వైద్యురాలిగా సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కోయంబత్తూర్ లో […]
సాయి పల్లవి అభిమానులకు షాకింగ్ న్యూస్… ఇక సినిమాలకు సెలవు?
మోలీవుడ్ భామ సాయి పల్లవికి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ వుంది. సాయి పల్లవికి ఇక్కడ ప్రత్యేకించి ఫ్యాన్స్ బేస్ వుంది. అందువలనే ఇక్కడ ఈమె తిరుగులేని తారగా వెలుగొందుతోంది. పైగా ఇక్కడ సహజనటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో […]
తెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న సాయి పల్లవి… ఈ పిల్ల ఇక మారదా..?
మలయాళం ప్రేమమ్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస పెట్టి తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో సాయి పల్లవి ఫిదా సినిమాతో తన నటన, డైలాగులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత నుంచి తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ తన రేంజ్ […]
డబ్బుకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తారు.. అందుకే నాకు వాటిపై నమ్మకం లేదు: సాయి పల్లవి
ప్రస్తుతం నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సాయి పల్లవి డాక్టర్ విద్యను అభ్యసించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె `ప్రేమమ్` అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. `ప్రేమమ్` సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమె పేరు సౌత్ ఇండస్ట్రీ అంతా మారుమ్రోగింది. అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి […]