Tag Archives: ring

ర‌ష్మిక‌కు రింగ్ పంపింది ఎవ‌ర‌బ్బా..ఆలోచ‌నలో ప‌డ్డ ఫ్యాన్స్‌!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రాలు లేద‌. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌`, శ‌ర్వానంద్ స‌ర‌స‌న `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది ర‌ష్మిక‌. అలాగే త్వ‌ర‌లోనే `సుల్తాన్` సినిమాతో కోలీవుడ్‌లోకి, `మిషన్‌ మజ్ను` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది ఈ బ్యూటీ. మొత్తానికి వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ర‌ష్మిక‌కు.. తాజాగా ఒక వ్య‌క్తి

Read more