భారత్ ఓటమి పై ఆర్జీవి ట్వీట్ వైరల్..?

దుబాయ్ వేదికగా నిన్నటి రోజున టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్నటి రోజున పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి 45 సంవత్సరాల పాటు కొనసాగిన రికార్డు చెరిపేసింది. ప్రపంచ కప్పులు ఎన్నడూ పాకిస్థాన్ జట్టుపై ఓడిపోని.. ఇండియా ఘోరంగా ఓటమి పాలైంది. టీమిండియా టాప్ ఆర్డర్ ప్లేయర్స్ విఫలం కావడంతో… పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తన […]

ఏపీ రాజకీయాలపై ఆర్జివి సెటైర్.. వైరల్..?

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాజకీయాల్లో ఉండే వారు బాక్సింగ్ నేర్చుకోవాలి అంటూ తెలియజేస్తున్నాడు. ఈ రోజున మన తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే అక్కడున్న నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం వంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది అంటూ ఆర్జీవి వెటకారంగా తెలియజేశాడు. […]

ఆర్యన్ ఖాన్ విషయంలో సంచలన ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ తో పాటుగా ఇంకా పలువురిని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించ గా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. తండ్రి వర్సిటీలకు మారుపేరుగా నిలిచిన ఆర్జీవి తాజాగా ఆర్యన్ ఖాన్ చేతి విషయంలో వరుసగా సంచలన ట్వీట్ చేస్తున్నాడు. […]

కొత్త కారు కొన్న బోల్డ్ బ్యూటీ.. ఆ ఇద్దరితో ఓపెనింగ్?

బిగ్బాస్ బ్యూటీ అరియానా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈమధ్య అరియానా హాట్ ఫోటో షూట్ లతో నిత్యం రెండో నిలుస్తోంది. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ తో దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదిలా […]

జిమ్‌లో అద‌ర‌గొట్టేస్తున్న వ‌ర్మ కూతురు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏకైక కుమార్తె రేవతి జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. జిమ్‌లో ట్రైన‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రేవ‌తి భారీ బరువును ఎత్తి అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజ‌న్ల‌ నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. ఇక రేవ‌తి విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ లోనే ఎమ్ బీబీఎస్ చదివిన‌ రేవతి వర్మ తన […]

ఆర్జీవి – చిరంజీవి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా..!

శివ సినిమాతో ఆర్జీవీ ఉత్తమ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి దర్శకుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఏ విషయము చెప్పనవసరం లేదు.. మెగాస్టార్ హీరోగా నాటి నుంచి నేటి వరకు సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా ఆగిపోయింది.. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ దర్శకుడిగా […]

ఛీ..ఆర్జీవీ మరీ ఇంత దిగజారుతాడనుకోలేదు..!

ఆర్జీవీ..ఇటీవల కాలంలో ఈ పేరు వింటేనే చాలా మంది అమ్మాయిలు అసహ్యించుకుంటున్నారు. అప్పట్లో ఆర్జీవి అనగానే ఒక ప్రముఖ దర్శకుడిగా ఆయనకు ఎంతో విలువ ఉండేది. అంతేకాదు శివ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపుపొందిన , ఆ తర్వాత తన కింద ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా పెట్టుకున్నాడు. ఇక అప్పట్లో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లుగా పనిచేసిన ఎంతో మంది డైరెక్టర్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం […]

శ్రీదేవి లో తన మొదటి లవర్ ని చూసుకున్న ఆర్ జీ వీ..!

టాలీవుడ్ రాంగోపాల్ వర్మ.. డైరెక్షన్ లో సినిమాలు అంటే అప్పట్లో చాలా ఆతృతతో ఎదురు చూసే వారు. ఇక ఈయన రేంజ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వరకు వెళ్ళింది. కానీ ఈ మధ్య కాలంలో ఈయన చెత్త సినిమాలతో వార్తలలో నిలుస్తున్న. ప్రస్తుతం ఆర్జివి అంటే కాంట్రవర్సి అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు ఎక్కువగా ఎవరి జీవితంలోనైనా వివాదాస్పదమైన సంఘటనలను గూర్చి ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కానీ […]

ఆర్జీవి చేసిన పనికి…ఆషురెడ్డి.. ఫోటోస్ వైరల్..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ విభిన్నమైన దర్శకులలో ఒకరు. రాంగోపాల్ వర్మ ఒకానొక సమయంలో సాధారణ హీరోలను స్టార్ హీరోలుగా మార్చేశాడు. ఇక అంతే కాకుండా అప్పట్లో మాస్ సినిమాలకు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు . ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈయన నటులతో కాలక్షేపాలు చేస్తూ ఉన్నాడు. అయితే తన పాపులారిటీ కోసం ఆషు రెడ్డి, రాంగోపాల్ వర్మ తో మాట్లాడడానికి వెళ్లిన చోట కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి..ఇక వాటి వివరాలను […]