ఆ కండిషన్ ఓకే అంటేనే నా రాజీనామాను వెనక్కి అంటున్న ప్రకాష్ రాజ్..!

ఈసారి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతంలో ఎన్నడూ లేని విధంగా చాలామంది సెలబ్రిటీలు ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ప్రకాష్రాజ్ పై మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ఇక మంచు విష్ణు చేసేటటువంటి హామీల కోసం మేము ఎటువంటి అడ్డం రాకుండా ఉండేందుకు ఈ రాజీనామా చేస్తున్నాము అన్నట్లుగా ప్రకాష్ తెలియజేశాడు. అయితే మంచు విష్ణు మా సభ్యత్వానికి […]

మా సభ్యత్వానికి.. ప్రకాష్ రాజ్ రాజీనామా చేశాడా… లేదా ఎవరైనా చేయించారా..!

మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం వెనక ఎవరైనా హస్తం ఉందా అన్నట్లుగా ఇప్పుడు కొంతమంది సినీ ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తాను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపాడు ప్రకాష్ రాజు. ఈ మేరకు ప్రకాష్ సార్ సోషల్ మీడియా ద్వారా కూడా ఒక పోస్ట్ ని తెలియజేశారు. మాకు మద్దతుగా నిలిచిన మా సభ్యులకు నమస్కారం. మా సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్ధం ఉంది. మిమ్మల్ని మేము నిరాశపరచని […]