అందుకే సాయిధరమ్ కి అంత ఫాలోయింగ్… గొప్ప మనసు చాటుకున్నాడు!

తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ ఆదివారం 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ మెగా మేనల్లుడు మంచి వ్యక్తిత్వంతో చాలామంది మనసులను గెలుచుకున్నాడు. అలాగే హార్డ్ వర్కింగ్ నేచర్ తో మంచి సినిమాలు తీస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. అక్టోబర్ 15న ఈ హీరో తన జన్మదినాన్ని పురస్కరించుకుని రూ.కోటి విరాళం ఇచ్చి మహోన్నతమైన కార్యం చేశాడు. మన దేశాన్ని రక్షించే ధైర్యవంతులకు రూ.20 లక్షలు, దేశం కోసం మరణించిన సైనికాధికారుల కుటుంబాలకు రూ.10 […]

మీ ప్రార్థనలే నన్ను బతికించాయి.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండు నెలల కిందట జరిగిన బైక్ యాక్సిడెంట్ తో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత సాయి తేజ్ కనిపించడం అదే మొదటిసారి. కాగా సాయి తేజ్ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై […]

రిపబ్లిక్ సినిమా ఓటీటిలో విడుదల.. ఎప్పుడంటే..!

హీరో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవకట్టా డైరెక్షన్లో వచ్చిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ తో నడిచినప్పటికీ, కలెక్షన్ల పరంగా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 6 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాని zee-5 లో స్ట్రిమ్మింగ్ అవునన్నట్లుగా తెలుస్తోంది. అదికూడా నవంబర్ 26వ తేదీన […]

దసరాకు బాక్స్ ఆఫీస్ పండుగ.. ఈ సారి మామూలుగా ఉండదు?

దసరా పండుగకు బాక్స్ ఆఫీస్ పండుగ జరగబోతోంది . దసరాకు వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఈసారి దసరాకు బాక్సాఫీస్ గట్టిగానే జరగబోతోంది అనిపిస్తోంది. కరోనా సమయంలో కొంచెం బ్రేక్ వచ్చిన తరువాత ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ అక్టోబర్ లో వార్ కోసం సిద్ధమౌతోంది.నేడు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయింది. అలాగే వైష్ణవ్ తేజ్ […]

పొలిటికల్‌ లీడర్‌గా విలక్షణ నటి రమ్యకృష్ణ .!

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న మూవీ రిపబ్లిక్‌. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది . ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ బృందం ఆమె ఫస్ట్ ‌లుక్‌ను రిలీజ్ చేయగా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్‌ మూవీ పోస్టర్‌లో తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే […]