ర‌జ‌నీకి వైసీపీలో కొత్త క‌ష్టం.. ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి…!

వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి, చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి రాజ‌కీయంగా కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ర‌జ‌నీ గ‌త ప్ర‌భుత్వంలో అటు ఎమ్మెల్యేగాను… ఇటు కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఓ రేంజ్‌లో హ‌వా చెలాయించారు. వైసీపీలో ఎంతోమంది సీనియ‌ర్ల‌కు రానీ ల‌క్ ఆమెకు వ‌చ్చింది. ఎమ్మెల్యే అయిన తొలి ట‌ర్మ్‌లోనే ఏకంగా మంత్రి అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ర‌జ‌నీకి రాజ‌కీయంగా వైసీపీలో క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆమెను బ‌ల‌వంతంగా చిల‌క‌లూరిపేట నుంచి గుంటూరు […]

అనగానికి మోపిదేవి వారసుడుతో చెక్?

తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి… ఆ స్థానాల్లో టీడీపీకి ఓటమి కంటే గెలుపే ఎక్కువసార్లు వచ్చింది. అలాగే ప్రత్యర్ధులు ఎంత గట్టిగా ట్రై చేసిన సరే కంచుకోటల్లో టీడీపీకి చెక్ పెట్టడం అనేది అసాధ్యమై పోతుంది…అయితే ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ టీడీపీ కంచుకోటలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. టీడీపీ కంచుకోటల్లో బలపడటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసుకుంటూ వెళుతుంది..నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తుంది. ఇదే క్రమంలో టీడీపీకి […]